ఉత్తరాయణం

సామెతల వెనుక ఇంత కథా? తెలుగు పత్రికలో అందిస్తున్న వివిధ శీర్షికలు బాగున్నాయి. గత అక్టోబరు సంచికలో ఇచ్చిన సామెత కథ చాలా బాగుంది. ‘నందుడే రాజు కావచ్చేమో’ మళ్లీ మళ్లీ చదివించింది. సామెతలను మన నిత్య వ్యావహారికంలో వాడటమే కాదు, వాటి వెనుక ఎంతో మానసిక వికాసం కూడా దాగి ఉందని తెలియ చెప్పిందీ సామెత కథ. ప్రతి మాసం ఇటువంటి విలువైన సమాచారాన్ని అందిస్తున్నందుకు అభినందనలు. చిన్న చిన్న

గద్ద- పిల్లి కథ

భాగీరథీ తీరంలో ఒక గొప్ప జువ్వి చెట్టు ఉంది. దాని తొర్రలో జరద్గవం అనే ముసలి గద్ద ఉంది. అది గుడ్డిది. అందువల్ల ఆ చెట్టు మీద ఉన్న ఇతర పక్షులు దాని మీద జాలిపడి, తెచ్చుకున్న ఆహారంలో కొంత దానికి పెట్టేవి. ఒకరోజు ద్వీపకర్ణుడు అనే పిల్లి పక్షి పిల్లల్ని తినడానికి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళింది. దానిని చూసిన పక్షి పిల్లలు భయపడి అరవసాగాయి. ఆ అరుపులు

సేవే లక్ష్యంగా ఇండియన్ సెంట్ నియల్ లయన్స్ క్లబ్ ప్రారంభం..

డల్లాస్‍లో ఫ్లవర్‍ మౌండ్‍ ఇర్వింగ్‍ ఇండియన్‍ సెంటెనియల్‍ లయన్స్ క్లబ్‍ను ఇంటర్నేషనల్‍ లయన్స్ క్లబ్‍ టీమ్‍ ప్రారంభించింది. ఈ క్లబ్‍ త్వరలో వివిధ సేవా కార్యక్రమాలను చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టెక్సాస్‍లోని ఇర్వింగ్‍లో ఈ కొత్త క్లబ్‍ని ఏర్పాటు చేసింది. ఈ క్లబ్‍ ప్రారంభోత్సవానికి ఇంటర్నేషనల్‍ డైరెక్టర్స్ హాజరయ్యారు. ఈ క్లబ్‍ త్వరలో బ్లడ్‍డ్రైవ్‍, డయాబెటిక్‍ అవేర్‍నెస్‍ క్యాంప్‍, 5కె రన్‍ లాంటి పలు సేవాల కార్యక్రమాలను చేపట్టనుంది. ఇంటర్నేషనల్‍

సలాం వెన్నెల వట్టికొట్టి…!

ప్రపంచవ్యాప్తంగా సమస్యలు ఎదుర్కొంటున్న చిన్న పిల్లలను ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది డల్లాస్‍లోని మన తెలుగమ్మాయి. 14ఏళ్ల వెన్నెల వట్టికుటి ఫ్లోరిడా రాష్ట్రంలో 8వ తరగతి వరకు చదువుకుంది. ప్రస్తుతం పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై ద•ష్టి సారించిన వట్టికుటి పలు స్వఛ్చంద సంస్థల్లోనూ పని చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద పిల్లల సంరక్షణకు నడుం బిగించిన వట్టికుటికి తన తండ్రి కూడా తోడయ్యాడు. గత మూడేళ్లుగా స్వఛ్చంద సంస్థలలో పనిచేస్తూ పిల్లల

డల్లాస్లో అట్టహాసంగా TPAD బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ... తెలంగాణ రాష్ట్ర పండుగ. తీరొక్కపూలతో చేసే పండుగ. తెలంగాణ పీపుల్‍ అసోసియేషన్‍ ఆ•• •డల్లాస్‍ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్క•తికి ప్రతీక అయిన ఈ బతుకమ్మ పండుగను టెక్సాస్‍లోని ఫిస్కో డాక్టర్‍ పెప్పర్‍ అరీనాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా బతుకమ్మను రంగురంగుల పూలతో ఒక వరుసలో పేర్చి కింద కాస్తా వెడల్పుగా.. పైకి వెళ్లే కొద్ది చిన్నగా అంటే త్రిభుజాకారంలో బతుకమ్మలు

Top