గోరంత దీపం…. కొండంత వెలుగు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక పార్కుకెళ్లాము స్కూలు నుంచి వచ్చాము బుక్సు బ్యాగులో సర్దాము స్నానం చక్కగ చేశాము వెచ్చని పాలు తాగాము నాన్న గారు వచ్చారు లడ్డూ మిఠాయి తెచ్చారు నాకు అన్నకు ఇచ్చారు మంచి కథలు చెప్పారు మార్కుల లిస్టు చూపితిమి మంచి మార్కులు వచ్చినవనిరి మెచ్చిన చోటుకు వెళ్దామంటిమి నాన్నతో

అమెరికారు కోతలు కూతలు

ఈ మధ్య అంతర్జాలంలో విహారం చేస్తుంటే, ఒక చిన్న పోస్టింగ్‍ నన్ను ఆకర్షించింది. ఆ విషయాన్ని ఇక్కడ నా మాటల్లో చెబుతాను. ఒకావిడ రైల్లో వెడుతున్నదిట. ఆవిడకి ఎదురుగా వున్న సీటులో ఒక ఆరవై ఏళ్ళ ఆవిడ, ఆవిడ పక్కనే ఒక ముఫ్ఫై ఏళ్ళ అతను కూర్చుని వున్నారట. అతను కిటికీ పక్కనే కూర్చుని, బయటికి చూస్తూ అవిగో చెట్లు, అవిగో ఆవులు అని సంతోషంగా చప్పట్లు కొడుతున్నాడట. ఆవిడ బహూశా

చెరుపు కూర చెడేవు

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల

గర్భణీలకు వచ్చే గెస్టేషనల్ డయాబెటిస్.. నియంత్రణ పద్ధతులు

ఆరోగ్యమే మహాభగ్యమని నానుడి. మనకు ఎన్ని సిరి సంపదలైనా ఉండొచ్చు. కానీ మంచి ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా వ•ధానే. ఆరోగ్యంగా ఉంటే మనిషి అడవిలోనైనా బతికేయవచ్చు. మనిషికే కాదు ప్రపంచంలో ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఈ సూత్రం వర్తిస్తుంది. మనకు ఉన్నది అనుభవించాలన్నా ఆరోగ్యం ఉండాలి కదా. కాబట్టి మనిషి మనుగడకు ఆరోగ్యం అనేది అత్యంతావశ్యకమైనది. ప్రస్తుతం మనుషులు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న ‘‘తీపి’’ ముప్పు డయాబెటిస్‍.

Top