IACS ఉమెన్స్ కాన్ఫరెన్స్ అదుర్స్…!

ఇండో అమెరికన్‍ కమ్యూనిటీ సర్వీసెస్‍ (IACS) సంస్థ సౌత్‍ ఏషియన్‍ వుమెన్స్ కాన్ఫరెన్స్ జార్జియాలో జరిగింది. ‘‘నాయకత్వంలో మహి ళలు’’ అనే అంశంలో భాగంగా జరిగిన ఈవెం ట్‍కి వందలాది మంది మహిళలు హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. జార్జియాలోని రాస్వెల్‍లో జరిగిన ఈ కార్య క్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మహిళలు అన్నిరంగాల్లో ముందుకు రాణించడం గర్వకారణ

అట్లాంటా లో వైభవంగా గణేషుడి నిమజ్జనం

ది హిందూ టెంపుల్‍ ఆఫ్‍ అట్లాంటాలో వినాయక నిమజ్జనం వేడుక ఘనంగా జరిగింది. 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాధుడు వందలాది మంది భక్తుల కోలాహాలం మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అటు గణనాధుడికి ప్రతిబింభంగా ఏనుగును తీసుకువచ్చారు. వినాయకుడి విశిష్టతను హిందువులు తమ పిల్లలకు తెలియజేశారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా హెలిక్యాఫ్టర్‍ ద్వారా వినాయకుడి

భళా…. ఐఎఫ్ఏ ఫ్రీడమ్ మేళ

‘స్వాతంత్య్రం’ అంటేనే సంతోషం. ఏ దేశ స్వాతంత్య్ర దినం ఆ దేశం వారికి ఆనందకరమైనది. అమెరికాలోని ఇండియన్‍ ఫ్రెండ్స్ ఆఫ్‍ అట్లాంటా (ఐఎఫ్‍ఏ) భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అటువంటి ఆనందాన్నే అనుభవించింది. ఆటపాటలతో సందడి చేసింది. ఐఎఫ్‍ఏ అట్లాంటాలో ఆగస్టు 15 సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో అతి పెద్ద ఫ్రీడమ్‍ మేళాను నిర్వహించింది. ఈ సందర్భంగా అందరూ ఆనందంగా గడిపారు. అట్లాంటాలోని లిలీబుర్న్ పార్కులో ఈ వేడుక

డాక్టర్ ప్రేమ్

తెలుగు వారంతా మాట్లాడేది తెలుగు భాషే.. అటువంటప్పుడు ఒకటే భాష మాట్లాడే వారికి వేర్వేరు అసోసియేషన్లు ఎందుకు? అందరూ మాట్లాడే భాషకు సంబంధించి ఒకటే అపోసియేషన్‍ ఉంటే.. ఐక్యత కూడా బాగుంటుంది కదా.. మనుషుల మధ్య సోదరభావం, సౌభ్రాతృత్వం ఇంకా పెరుగుతాయి కదా.. ఈ ఆలోచన నుంచి బీజం పోసుకున్నదే- ‘యునైటెడ్‍ అమెరికన్‍ తెలుగు కన్వెన్షన్‍’. ఈ కన్వెన్షన్‍ ముహుర్తం వచ్చే ఏడాది, 2018 జూలై 6,7,8 తేదీలలో

శివ… శక్తి… శ్రద్దభక్తి

తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం ఆరవది. ఆంగ్లమానం ప్రకారం పదవ మాసం (అక్టోబరు). ఈ నెలలో ఆశ్వయుజం మాసంలోని కొన్ని రోజులు, కార్తీక మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. దీపావళి, కార్తీక స్నానమారంభం, భగినీ హస్త భోజనం, నాగుల చవితి వంటి ఎన్నో పండుగలు, పర్వాలు ఈ మాసంలో నెలవై ఉన్నాయి. ఈ నెలంతా (అక్టోబరు- ఆశ్వయుజం - కార్తీకం) అటు శక్తి ఆరాధనకు, ఇటు శివారాధనకు

Top