రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం ప్రారంభంలో ధన లాభము, శారీరక, మానసికంగా మార్పులు. ఆలోచన విధానం మారుతుంది. యాత్రాస్థల సందర్శనము. పదిమందిని కల్సుకొని ముందుకు సాగుతారు. ధనం నిలబాటు. కళత్ర ఆరోగ్యం మెరుగవుతుంది. వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు భూమి కొనుగోలు చేసే అవకాశం. ధనవృద్ధి ఫలసాయం లభిస్తుంది. భార్య పిల్లల ఆరోగ్యం మెరుగు. క్రింది వారితో ద్వేషభావం, సాంఘిక వ్యవహారాలలో తలదూర్చుతారు. లేని పెత్తనం

ద్వంద్వ సమానం

ఈ విశ్వం, ప్రేమ అనే కలంతో విరించి రచించిన ద్వంద్వసమాసభరిత రసమయకావ్య అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు మనం హతాశులమౌతుంటాం. సునామి, భూకంపాలు వంటి ఉపద్రవాలు వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయని ప్రశ్నిస్తాం. పరమాత్మ దయాళువు, కరుణాసాగరుడని అంటారే, మరి ప్రకృతివైపరీత్యాలలో అమాయకు లైన పసిపిల్లలు, దీనజనులు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారని అడుగుతాం. వేదాంతులు కూడా ఈ సందేహమే వ్యక్తం చేస్తారు. ఎందుకు ప్రమాదాలు జరగకూడదు? విపత్తులెందుకు కలగకూడదు? సామూహిక మరణాలెందుకు సంభవించకూడదు? చెడు

చేపలు పట్టాలని అనుకుంటోందట!

బాహుబలి’తో అందరి మనసు చూరగొన్న అనుష్క.. తనకు పెద్దగా కోరికలేం లేవని అంటోంది. ఫలానా పాత్ర చేయాలి, ఫలానా తరహా కథలో నటించాలనే హిట్‍లిస్టు ఏదీ తనకు లేదని చెబుతోంది. ప్రస్తుతం ఆమె ‘భాగమతి’లో నటిస్తోంది. ‘కెరీర్‍లో ఎన్నో ఊహించని పాత్రలు చేశాను. అవే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. నిజానికి వాటిని నేనేం కోరుకోలేదు. మ అమ్మ నన్ను యువరాణి వంటి పాత్రల్లో చూడాలని ఉంది అని చెప్పేది. ‘రుద్రమదేవి’,

ప్రస్తుతానికి టచ్‍లో లేడు

‘మాస్‍ మహారాజా’ రవితేజ తెలగు తెరపై తళుక్కుమని చాలా రోజులైంది. దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది అతని సినిమా వచ్చి. చాలా కాలం గ్యాప్‍ తరువాత ‘టచ్‍ చేసి చూడు’ అంటూ ముందుకు రాబోతున్నాడు. అయితే, ఏకకాలంలో ‘రాజా ది గ్రేట్‍’ కూడా చేస్తున్నాడు. రాజా ది గ్రేట్‍లో రవితేజ గడ్డంతో కొత్త లుక్‍తో కనిపిస్తాడట. సేమ్‍ అదే లుక్‍తో ‘టచ్‍ చేసి చూడు’లో కనిపించడం రవితేజకు ఇష్టం లేదట.

కలయా? నిజమా?

ఒకోసారి పదేపదే మన కోరికలను గట్టిగా చెప్పుకుంటే కొన్నాళ్లకు అదే నిజమవుతుందేమో?!. చూడబోతే నాని విషయంలో అదే జరిగేట్టు ఉంది. నాని విభిన్న సినిమాలతో, విలక్షణ నటనతో తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. అతను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా ‘మణిరత్నం సినిమాలో నటించాలనేది నా కల’ అని చెబుతుంటాడు. పైగా చిన్నప్పటి నుంచి మణిరత్నానికి నాని వీరాభిమాని. ఈ విష యాన్ని పలుమార్లు చెప్పడంతో పాటు ఆయన దర్శకత్వంలో

Top