ఇర్వింగ్ లో ఘనంగా యోగ డే..!

టెక్సాస్‍లోని ఇర్వింగ్‍లో మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇర్వింగ్‍లోని మహాత్మాగాంధీ మెమోరియల్‍ ప్లాజాలో జూన్‍ 25న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యోగా డే ని మహాత్మాగాంధీ మెమోరియల్‍ ఆఫ్‍ నార్త్ టెక్సాస్‍, కాన్సులేట్‍ జనరల్‍ ఆఫ్‍ ఇండియా హ్యూస్టన్‍ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి టెక్సాస్‍ రాష్ట్ర ప్రతినిధి మాట్‍ రినాల్డి, ఇర్వింగ్‍ సిటీ మేయర్‍ రిక్‍ స్టోఫర్‍, కాన్సుల్‍

జై జీవన్… జై కిసాన్… జై హింద్

మొక్క నాటితే పండు ఇస్తుంది.. జెండా ఎగురవేస్తే దేశభక్తితో గుండెలు ఉప్పొంగుతాయి.. మనలోని దేశభక్తిని చాటుకోవడానికి ఆగస్టు 15 కేవలం ఒక సందర్భం మాత్రమే. నిజానికి ప్రతి క్షణం, ప్రతి రోజూ మనం దేశభక్తులుగానే ఉండాలి. ఎందరో త్యాగఫలంతో మనకీ పుణ్యభూమి దక్కింది. ఈ దేశపు కీర్తిపతాకను ఎల్లకాలం ఇలాగే నిలుపుకోవాలంటే, మనం నిరంతరం సైనికులమై ఉండాలి. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వాళ్ల గురించి మనలో ఎంతమందికి తెలుసు? దేశకీర్తి పతాకాన్ని

‘తోడేలు’ అని అర్చిన బాలుడు

ఒక బాలుడు గొర్రెల్ని కాస్తూ ఉండేవాడు. అతడు గొర్రెల్ని అడవికి తీసుకుని వెళ్లి, వాటిని మేపి, తిరిగి యింటికి తీసుకుని వస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు అడవిలో గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు. అతనికి విసుగు పుట్టింది. ఆ అడవిలో యింకా గ్రామస్తులు ఉన్నారు. వారిలో కొంతమంది కట్టెలు కొడుతున్నారు. ఇంకా కొంత మంది పండ్లు, కాయలు కోస్తున్నారు. ఆ బాలుడు వాళ్లని ఆటపట్టించాలనుకున్నాడు. వెంటనే ఆ బాలుడు, ‘‘తోడేలు, తోడేలు, రక్షించండి,

‘ఆక్సిజన్‍’ ఇస్తాడట!

ఆక్సిజన్‍ ప్రాణవాయువు. ఇప్పుడు అదే పేరుతో గోపీచంద్‍ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలకూ ముస్తాబవుతోంది. ‘ఆక్సిజన్‍’ అనే టైటిల్‍ ఆసక్తి అందరిని కలిగిస్తోంది. బహుశా ఏదైనా సమస్యపై జనం తరపున పోరాడి వారికి, ప్రాణాధారంగా నిలిచే తరహాలో గోపీచంద్‍ పాత్ర పోషిస్తున్నాడని అనుకుంటున్నారు. అసలు విషయాన్ని మాత్రం సినిమా యూనిట్‍ సీక్రెట్‍గా ఉంచింది. ఇందులో రాశీఖన్నా, అను ఇమ్మానియేల్‍ గోపీచంద్‍ సరసన నటిస్తున్నారు. అసలు విషయం

నలభై కోట్లు చాలట!

కుటుంబ కథా చిత్రాలతో పాటు యాక్షన్‍ మూవీస్‍లో నటించి అగ్ర కథానాయ కుడిగా వెలుగొందిన జగపతిబాబు ఇప్పుడు సహాయక పాత్రల్లో, ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు చిత్రసీమలో ముక్కుసూటిగా ఉంటారని, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని ఆయనకు పేరు. ‘నాన్నకు ప్రేమతో..’ ‘శ్రీమంతుడు’, ‘మన్యంపులి’ వంటి హిట్‍ చిత్రాలలో పాలుపంచుకున్న ఆయన చాలా కాలం తరువాత ‘పటేల్‍ సార్‍’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయన లుక్‍, స్టైల్‍ చాలా

Top