కాజల్‍ కొత్త లాజిక్

దాదాపు పది సంవత్సరాలుగా టాలీవుడ్‍లో అగ్రకథానాయకగా కొనసాగుతున్న కాజల్‍ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. ఎక్కువగా అగ్ర నాయకులతోనే నటిస్తూ ఉండటంపై ఇటీవల ఆమెను అడిగినప్పుడు ‘అగ్ర హీరోలతో నటిస్తే సినిమాలు క్వాలిటీగా ఉంటాయి. సినిమా సక్సెస్‍ కావడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి మనకూ సక్సెస్‍ గ్రాఫ్‍ పెరిగినట్టే కదా’ అంటూ లాజిక్‍ చెప్పింది. ‘అలాఅని నేను చిన్న సినిమాలకు వ్యతిరేకం కాదు. చిన్న సినిమాలకు, తక్కువ

ముచ్చటగా మూడు!

హీరో రామ్‍చరణ్‍ నిర్మాతగా కూడా బిజీ అయిపోతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‍పై తండ్రి చిరంజీవి హీరోగా ‘ఖైదీ నంబర్‍ 150’ తీసి హిట్‍ కొట్టిన రామ్‍చరణ్‍, తాజాగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని సురేందర్‍రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించే పనుల్లో తలమునకలై ఉన్నాడు. ఈ సినిమాలో కూడా చిరంజీవే హీరో. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‍ వర్క్ జరుగుతోంది. ఇక, మూడవ సినిమాను తానే హీరోగా కొరటాల దర్శకత్వంలో నిర్మించడానికి సన్నాహాలు చేసుకొంటు

మళ్లీ పాడతాడా?

‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్‍కల్యాణ్‍ పాడిన ‘కాటమరాయుడా.. కదిరి నరసింహుడా..’ అనే పాట ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. తాజాగా త్రివిక్రమ్‍ దర్శకత్వంలోనే పవన్‍ హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రంలోనూ పవన్‍ చేత పాట పాడించడానికి చిత్ర యూనిట్‍ ప్లాన్‍ చేస్తోందట. ఇందు కోసం కొన్ని ట్యూన్స్ను కూడా సంగీత దర్శకుడు అనిరుధ్‍ రెడీ చేశారట. అయితే, పవన్‍కల్యాణ్‍ ఇంకా చిత్ర యూనిట్‍ ప్రపోజల్‍ను ఫైనల్‍ చేయలేదని టాక్‍. త్రివిక్రమ్‍ మాత్రం

నాని, ఎంసీఏ

వరుస హిట్లతో దూసుకు పోతున్న టాలీవుడ్‍ హీరో నాని ఇప్పుడు ఎంసీఏ చదువుతున్నాడు. దాదాపు నాలుగు నెలలకో సినిమా చేస్తూ, క్షణం కూడా తీరిక లేని నాని.. సినిమాలు ఆపేసి ఎంసీఏ చదువుతున్నాడా? అనే సందేహం వచ్చిందా? అవును! మీరు చది వింది నిజమే! నాని ఎంసీఏ చదువుతున్నాడు. అదీ వరంగల్‍లో. ఆల్రెడీ మొదలుపెట్టేశాడు కూడా! నాని తాజా సినిమా పేరు ‘ఎంసీఏ’. ‘మిడిల్‍ క్లాస్‍ అబ్బాయి’ అనే ఉప

ద్ద..ద్ద..ధైర్యం ఉండాలా! ఉందా

జూనియర్‍ ఎన్టీఆర్‍ హీరోగా బాబి దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న ‘జై లవకుశ’ టీజర్‍ ఇటీవల విడుదలైంది. అందులో ఎన్టీఆర్‍ - ‘ఆ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటాలి.. ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రమంత ద్ద..ద్ద..ధైర్యం ఉండాల! ఉందా?’- అంటూ పలికిన డైలాగ్‍ సూపర్‍ డూపర్‍ హిట్‍ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ విషయంలోనే వివాదం చెలరేగుతోంది. తన స్క్రిప్ట్ చోరీ జరిగిందని, తాను గతంలో ఎన్టీఆర్‍కు చెప్పిన లైన్‍

Top