బంగారం పంట

ఒకరోజు తైమూర్‍ పొరుగూరికి వెళ్తున్నాడు. దారిలో ఊరి బయట నసీరుద్దీన్‍ నేలను తవ్వుతూ కనిపించాడు. తైమూర్‍ అతడిని పిలిచి ‘‘అక్కడేం చేస్తున్నావ్‍?’’ అని అడిగాడు. నసీరుద్దీన్‍ గొప్ప చమత్కారి. మాటకారి. అందరినీ ఆటపట్టిస్తూ ఉంటాడు. తైమూర్‍ని కూడా ఆట పట్టించాలి అనుకున్నాడు. ‘‘పాదుషా గారూ! నేను బంగారు నాణేలను పొలంలో నాటుతున్నాను. ఇవి నావి కూడా కావు. అప్పు తెచ్చి నాటుతున్నాను’’ అన్నాడు. ‘‘ఎందుకలా చేస్తున్నావ్‍!’’ అని అడిగాడు తైమూర్‍. ‘‘నేను నాటే

నసీరుద్దీన్ తుఫాన్

నసీరుద్దీన్‍... ఈ పేరు విన్నారా? మన తెనాలి రామకృష్ణుడి మాదిరిగానే నసీరుద్దీన్‍ కూడా మంచి చమత్కారి. హాస్యకారుడు. భారతీయ బాల సాహిత్యంలో నసీరుద్దీన్‍ కథలది చెరగని ముద్ర. పిల్లలు నసీరుద్దీన్‍ కథలు చదవడానికి, వినడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఆ చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి కూడా ఎంతో ఉంటుంది. పిల్లలూ పెద్దలూ అందరూ నీతి నిజాయితీ, నైతిక ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కలిగి ఉండాలని చాటే కథలివి. ఇంకా

సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం. ‘‘కాలు జారితే తీసుకోవచ్చు

ఘనంగా వెంకటముఖి త్యాగరాజ ఆరాధనా

ఘనంగా వెంకటముఖి త్యాగరాజ ఆరాధనా శ్రీ వెంకటముఖి త్యాగరాజ ఆరాధన మహ•త్సవం టెక్సాస్‍లోని ఫ్రిస్కో నగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ కార్యసిద్ధి మరకత ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దేవాలయం 2015లో అవధూత దత్త పీఠాధిపతులు శీశీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్థాపించారు.అప్పటి నుండి ఈ ఆరాధన మహోత్సవాలు క్రమం తప్పకుండా చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని పురందరదాసు పిళ్ళారి ఆరంభించారు.

చక్కటి చిరునవ్వుకు కేర్ ఫ్ అడ్రస్ ప్రిస్టిన్ ఆర్థోడెంటిక్స్

ఆనందమైన జీవితం గడిపేందుకు మన అందమైన చిరునవ్వు ఎంతో ముఖ్య భూమిక పోషిస్తుంది. అంతేకాదు ఆ అందమైన చిరునవ్వు ఎదుటివారికి మీ మీద మంచి అభిప్రాయాన్ని కల్పించడమే కాదు.. మీ మీద గౌరవాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. మరి అందమైన చిరునవ్వును మీ సొంతం చేసుకోవాలంటే దంత సంరక్షణ ఏంతో ముఖ్యం. ఇలాంటి చక్కటి చిరునవ్వును ప్రజలకు దంత చికిత్స ద్వారా అందిస్తున్నారు అమెరికాలోని టెక్సాస్‍ రాష్ట్రంలో ఆర్థోడెంటిస్ట్

Top