నీ పాట తీయనిది..

భావానికి తేనెలు.. భాషకు పరిమళాలు అద్ది తెలుగు సినిమా పాటను స్వరరాగ పదయోగ సమభూషితంగా తీర్చిదిద్దిన అక్షర చైతన్యం.. సినారె. ఆయన సినీ గీతాల్లోని పదలాలిత్యం, భావ సౌకుమార్యం.. ఆ పాటల్ని వినినంతనే మదిలో చెరగని ముద్ర వేస్తాయి. ఆయన జనరంజకమైన సినీ గేయాలు తెలుగు వాకిట పాటల పూదోటలై వికసిస్తూనే ఉంటాయి. ‘గులేబకావళి కథ’ (1962) ద్వారా ఎన్టీఆర్‍ ఆహ్వానం మేరకు ఆయన తెరంగ్రేటం చేశారు. ఈ సినిమాకు

విశేషాల ఆషాడం

25 జూన్‍, ఆదివారం ఆషాఢ శుద్ధ విదియ-23 జూలై, ఆదివారం ఆషాఢ బహుళ అమావాస్య వరకు మన తెలుగు నాట ప్రతి మాసం విశేషమైనదే.. అతి పవిత్రమైన పండుగలు, పర్వదినాలకు ఆయా నెలలు ప్రసిద్ధమై ఉన్నాయి. ప్రతి నెలలో వచ్చే ముఖ్య పర్వదినాలు.. వాటి విశేషాలను అందించేదే ఈ శీర్షిక. ఈ మాసం.. ఆషాఢం.. ఇది తెలుగు సంవత్సరాల క్రమంలో నాల్గవ మాసం. మరి, ఈ మాస విశేషాలేమిటో తెలుసుకుందామా..

దాసరికి అశ్వినివాళి

తెలుగు సినిమా ప్రపంచానికి ఎనలేని సేవ లందించిన దాసరి నారాయరావు మ•తి పట్ల శ్రద్దాంజలి కార్యక్రమాన్ని తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‍ లోని హిల్‍ టాప్‍ రెస్టారెంట్‍ హాల్‍లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి•గా నిర్మాత తమ్మారెడ్డి భరద్వా• పాల్గొన్నారు. కష్టం అని తలుపు తడితే ఆదుకునే ఆపన్న హస్తాన్ని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది. దర్శకుడికి ప్రత్యేక గౌరవం తెచ్చిన వ్యక్తి దాసరి అని అలాగే

సామాన్యం – అసామాన్యం

ప్రతి అద్భుతం ఆవిష్కరింపబడే విధం అతి సామాన్యం(46) ప్రతి సామాన్యం నిజానికి అనన్యసామాన్య అద్భుతమైన విషయాలు అతిసామాన్యమైనవిగా అనిపిస్తుంటాయి కారణం తెలుసా? అద్భుతాలన్నీ ఎంతో మామూలుగా జరుగుతుంటాయి. ఓ గ్లాసు పళ్లరసం తాగే విషయమే తీసుకోండి. అందులో ఏమంత గొప్పతనం ఉందనిపిస్తుంది. అయితే గొంతు క్యాన్సర్‍ ఉన్న వ్యక్తికి అదో అపురూపమైన అనుభవం. సాయంసంధ్యలో సముద్రపుటొడ్డున అలా అలా నడుస్తున్నామనుకోండి. అందులో పెద్ద విశేషమేముంది? కీళ్లవాతంతో

క్లారిటీ ఉండాలి కదా!

కమల్‍హాసన్‍ కుమార్తె శ్రుతిహాసన్‍ ఈ మధ్య వార్తల్లో బాగా నిలుస్తున్నారు. కోలీవుడ్‍ వర్గాలైతే ‘శ్రుతికి కొంచెం బిల్డప్‍ ఎక్కువైంది’ అని కూడా అంటున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే - తమిళ దర్శకుడు సుందర్‍ రూ. 200 కోట్లు భారీ బడ్జెట్‍ వ్యయంతో ‘సంఘమిత్ర’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. లీడ్‍ రోల్‍ కోసం శ్రుతి హాసన్‍ని తీసుకున్నారు. ఆమె రెండు నెలలు ఈ సినిమా కోసం పని

Top