ఆలయానికి వెళ్దామిలా..

దేవుని ఆలయం దేవాలయం. అది సర్వమానవ శ్రేయోతత్వాలకు నిలయం. సాంఘిక రక్షణగా, సహకార కేంద్రంగా, విద్యా విషయక పీఠంగా, కళా పోషణా ప్రదర్శనారంగంగా, ఒకటేమిటి ఏ రంగమైనా ఆలయ ప్రాంగణం నుంచి వెలసినదే, అక్కడి నుంచి ఆరంభమైనదే. అసలు తత్త్వము, ఆలోచన, వాదము, వివాదము, ప్రజ్ఞ ప్రదర్శన అంతా ఆలయం నుంచి వెలువడిన కిరణాలే. అట్టి కేంద్రాన్ని మతసాంఘిక నైతిక మానసిక ఉన్నతికై దర్శించి పునీతులు కావాలని, తెలిసి తరించాలని

మన తెలుగు మన వెలుగు

మన తెలుగు నేల వెలుగుదివ్వెల పూదోట. మనకు అందుతున్న ఆధ్యాత్మిక, సంస్క•తీ సంప్రదాయాల ఘన వారసత్వం మనకు లభించిన వెలకట్టలేని సంపద. దీనిని పది కాలాల పాటు నిలుపుకోవడం మన బాధ్యత. ‘తెలుగు’ అంటే భాష మాత్రమే కాదు.. మనిషి జీవన విధానాల, సంస్క•తీ సంప్రదాయాల సంగమం కూడా!. మనకు, మన భావాలక•, మన ఆలోచనలక•, మన అభిప్రాయాలక• చోటిచ్చే విశిష్ట వేదికగా రూపుదిద్దుకుంది ‘తెలుగు పత్రిక’. మాతృ భూమి,

దేశవిదేశాల్లో ‘కలాం డే

నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా, సర్వేపల్లి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా, వివేకానందుడి జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకొంటాం. కాకపోతే ఇవన్నీ మన దేశంలో మాత్రమే జరిపేవి. వీటికి భిన్నంగా భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‍ కలాం పేరున స్విట్జర్లాండ్‍లో ‘సైన్స్ దినోత్సవం జరుపుతారు. అలా ఎందుకంటే, కలాం భారత రాష్ట్రపతి హ•దాలో 2005, మే 26న స్విట్జర్లాండులో పర్యటించారు. కలాంను భారతదేశ క్షిపణి పితామహుడిగా కీర్తిస్తూ, ‘సైన్స్ అండ్‍

విదేశీ విద్యార్థులపై నిఘా

భారత్‍కు వచ్చే విదేశీ విద్యార్థుల సమాచారం విషయంలో భారత ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా విదేశీ విద్యార్థి భారత్‍కు వచ్చిన 24 గంటల్లో ప్రభుత్వానికి సమాచారం అందచేయాలని హ•టళ్లకు, అన్ని విశ్వవిద్యాలయాలకు హ•ంశాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశీ విద్యార్థుల సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విద్యార్థులు తీసుకున్న కోర్సు, కోర్సు సమయం, ఫీజు వివరాలతో కూడిన సమాచారాన్ని తెలియజేయాలని సూచించింది. వీరితో పాటు విహారయాత్రలకు

అమెరికాలో ‘దీపావళి’ పోస్టల్‍ స్టాంప్

తెలుగువారు, భారతీయులు గర్వపడే విషయమిది. అమెరికా తపాలా శాఖ దీపావళిని పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్‍ స్టాంపును విడుదల చేసింది. సంప్రదాయబద్ధంగా వెలుగొందుతున్న దీపపు ప్రమిద.. బంగారు కాంతుల వర్ణరంజిత నేపథ్య వర్ణంగా వెలువడిన ఈ స్టాంపు ఎంతో ఆకర్షిణీయంగా ఉంది. ‘జోయస్‍ హిందు ఫెస్టివల్‍ ఆఫ్‍ దివాళి విత్‍ ఏ ఫరెవర్‍’ పేరుతో దీన్ని విడుదల చేశారు. అక్టోబరు 5న న్యూయార్క్లోని భారత కాన్సులేట్‍ జనరల్‍ కార్యాలయంలో అంకిత ఆవిష్కరణోత్సవాన్ని

Top