అమ్మకు వందనం!

యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా। నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:।। శరన్నవరాత్రుల్లో ఎనిమిది తిథులు గడిచిన సెప్టెంబరులోనే ముగిశాయి. ఇక మిగిలినవి నవమి, దశమి. అక్టోబరు 1 మహర్నవమి, అక్టోబరు 2 విజయదశమి. తిథుల్లో నవమి.. ధైర్యానికీ, ధర్మానికీ, శత్రుసంహారానికి ప్రతీక. మహర్నవమి రోజున అమ్మవారిని అపరాజిత (ఓటమెరుగనిది)గా పూజిస్తారు. నవమి నాడు అమ్మవారు ధరించే రూపం- కాళిక. ‘క్రోధేచ కాళీ’ అంటారు. అంటే భయంకరమైన క్రోధంతో ఉంటుంది. కాల అంటే మృత్యువు. శత్రువులను సంహరించాల్సి వచ్చినపుడు

దీపలక్ష్మీ నమోస్తుతే!

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వమ్‍ దీపలక్ష్మీ నమోస్తుతే బ్రహ్మ సకల జ్ఞానానికీ అధిపతి. దీపం సాక్షాత్తూ ఆ పరబ్రహ్మ స్వరూపం. అది సకల తమో గుణాలనూ హరించివేస్తుంది. ఎలాంటి కార్యాన్నయినా సాధించగలిగే శక్తిని ప్రసాదిస్తుంది. అలాంటి దీపలక్ష్మీ నీకు నమస్కారం!. దీపానికి హైందవ సంప్రదాయంలో విశిష్ట స్థానముంది. నిత్య పూజా విధిలో అది ప్రధాన భాగమై విరాజిల్లుతోంది. దీపారాధన చేయనిదే ఎలాంటి శుభకార్యాలూ ప్రారంభించకూడదని శాస్త్రం చెబుతోంది. జ్యోతి

మహాలయ అమావాస్య ఎప్పుడు?

అమావాస్య రోజులు మంచివి కావని అంటారు కదా! కానీ మహాలయ అమావాస్య మాత్రం విశేషమైనదని చెబుతారు? దీనికున్న ప్రాధాన్యం ఏమిటి? ఈ రోజు ఏంచేయాలి? ఈ ఏడాది 2025లో మహాలయ అమావాస్య ఎప్పుడు వస్తుంది? ప్రతి నెలా కృష్ణ (బహుళ) పక్షంలో వచ్చే ఆఖరి రోజు అమావాస్య. అలాగే, ఏడాదికి ఒకసారి వచ్చే మహాలయ అమావాస్య మాత్రం పితృదేవతలకు ప్రీతికరమైనది. ఈ ఏడాది 2025లో ఇది సెప్టెంబరు 21, సోమవారం (భాద్రపద

స్పిరిట్‍’కు అంతా రెడీ!

ప్రస్తుతం వరుస సినిమాలతో సెట్స్పై తీరిక లేకుండా గడుపుతున్నాడు అగ్రహీరో ప్రభాస్‍. ఆయన నటిస్తున్న ‘రాజాసాబ్‍’, ‘ఫౌజీ’ సినిమాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. వీటి వరుసలోనే ప్రభాస్‍ ‘స్పిరిట్‍’ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సమాయత్తం అవుతున్నాడు. తెలుగులో ‘అర్జున్‍రెడ్డి’, బాలీవుడ్‍లో ‘ఏనిమల్‍’ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్‍రెడ్డి వంగా తాజాగా రూపొందించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తోంది. భూషణ్‍కుమార్‍ ఈ చిత్రాన్ని

బాలకృష్ణ-క్రిష్‍ మరోసారి..

బాలకృష్ణ - క్రిష్‍ జాగర్లమూడి కాంబినేషన్‍లో మరో సినిమా రానుందని ఎప్పటి నుంచో వినవస్తోంది. అది త్వరలోనే నిజం కానుంది. ఈ సినిమా ఎప్పుడు, ఎలా చేయాలనే విషయమై బాలకృష్ణ ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే గోపీచంద్‍ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నారు. అది మొదలైన కొన్ని రోజులకే క్రిష్‍ దర్శకత్వంలోని సినిమానూ పట్టాలెక్కించాలనే ప్రణాళికలో బాలకృష్ణ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో ఇదివరకు ‘గౌతమీపుత్ర

Top