దివ్వి దివ్వి దీపావళి దివ్య దీపాల రంగవెలి

చీకట్లను చీల్చి వెలుగును పంచే పర్వం- దీపావళి. చెడుపై గెలిచిన మంచికి సంకేతం- దీపావళి. పండుగంటే కొత్తబట్టలు.. ఘుమఘుమలాడే పిండివంటలు.. ఇవన్నీ అన్ని పండుగల్లోనూ ఉండేవే. కానీ వెలుగుల వేడుక దీపావళి ప్రత్యేకతే వేరు. ఈ పర్వదిన సందర్భాన ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి వెలుగులు విరజిమ్మే దీపాలూ.. కాంతులు చిందించే టపాసులే. అందుకే దీపావళి నాడు వాడేందుకు వీలుగా రూపుదిద్దుకునే దీపపు కుందులు, టపాసులు ఏటేటా కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. మార్కెట్లో ఎన్నో

కార్తీకానికి స్వాగతం

కార్తీక మాసం.. దీపాల ఉత్సవం.. ఈ నెల పొడవునా హిందూ లోగిళ్లు దీపాల కాంతులీనుతూనే ఉంటాయి. దీపావళి మొదలుకుని కార్తిక మాసం పూర్తయ్యే వరకు భక్తిశ్రద్ధలతో చేసే దీపారాధనలు, ఉపవాస దీక్షలు, లక్ష్మీదేవి పూజలు, హరిహరుల నామస్మరణలు.. ఇలా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. మరి వీటన్నిటి వెనుకా ఉన్న అంతరార్థం ఏమిటంటే..?! వెలుగులు విరజిమ్ముతూ కనిపించే దీపకాంతులు ఒకవైపు, సిరిసంపదలు ప్రసాదించాలంటూ లక్ష్మీదేవికి చేసే పూజలు మరోవైపు.. ఇలా

కోటి కాంతుల కార్తీకం

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో పదో మాసం- అక్టోబరు. తెలుగు పంచాంగం ప్రకారం ఇది ఆశ్వయుజ - కార్తీక మాసాల కలయిక. ఈ మాసంలో అక్టోబరు 21, మంగళవారం వరకు ఆశ్వయుజ మాస తిథులు కొనసాగుతాయి. ఆ తదుపరి అక్టోబరు 22, బుధవారం నుంచి కార్తీక మాస తిథులు ఆరంభమవుతాయి. ఆశ్వయుజ, కార్తీక మాసాల కలయిక అయిన ఈ అక్టోబరు మాసంలో వచ్చే ప్రధాన పర్వాలలో మహర్నవమి, దసరా, అట్లతద్ది, ధన

అమ్మమ్మ కట్టిన రక్షరేకు

పల్నాటి సీమలో ఒక పల్లె ఉండేది. ఆ పల్లెలో చంద్రమ్మ అనే ఒక ముసలమ్మ ఉంది. ఆ ముసలమ్మకు ధర్మమ్మ అనే కూతురూ, ఆ కూతురికి శేషారెడ్డి అనే ఒకే ఒక్క కొడుకూ ఉన్నాడు. ఆ బాలుడిని ముద్దుగా శేషు అని పిలుచుకునే వారు. ధర్మమ్మ మగడు హనుమారెడ్డీ, చంద్రమ్మ భర్త చెంగారెడ్డీ గొప్ప వీరులు. ఆ అల్లుడు, మామ ఇద్దరూ పలనాటి యుద్ధంలో తమ రాజు పక్షాన శౌర్యంతో పోరాడి ప్రాణాలు విడిచి వీరస్వర్గం పొందారు. శేషు

ఉత్తరాయణం

త్రిజటుడు రామాయణంలో త్రిజటుడి పేరు వినడమే తప్ప ఆయన గురించి వివరంగా తెలిసింది లేదు. తెలుగుపత్రిక సెప్టెంబరు సంచికలో ‘పురాణ పాత్రలు’ శీర్షిక కింద ఆయన గురించి వివరంగా తెలుసుకోగలిగాం. అంతటి దారిద్య్రంలోనూ నిజాయితీతో కూడిన ఆయన జీవితం, వ్యక్తిత్వం నిజంగా ఎంతో ఘనమైనవి. ఆయన కథ కదిలించింది. ఇలాంటివే మరిన్ని పురాణ పాత్రలను పరిచయం చేయండి. - పి.పార్థసారథి, సి.రవి, కె.ఎన్‍.శ్రీహరి, ఆర్‍.రవిచంద్రరావు, ఆనంద్‍కుమార్‍, బసవ రమేశ్‍బాబు మరికొందరు ఆన్‍లైన్‍

Top