సమ్మోహనం.. జగన్మోహనం

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల ఆలయంలోనూ, ఇతర అనుబంధ ఆలయాల్లోనూ అక్కడ కొలువై ఉన్న దేవతాగణానికి ప్రతి సంవత్సరం అంఖండంగా బ్రహ్మోత్సవం పేరిట అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. అందులో ‘మోహినీ అవతారం’ అనే వాహనసేవ ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ సేవలోని ‘మోహిని’ కొలువై ఉన్న ర్యాలీలోని ‘శ్రీజగన్మోహినీ కేశవస్వామి’ ఆలయం గురించి తెలుసుకుందాం. ఆంధప్రదేశ్‍లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం కోనసీమ జిల్లా) కొత్తపేట తాలూకా

ముగ్గురన్నల ముద్దుల తమ్ముడు

రామాయణంలో తొలి నుంచీ రాముడిని అనుసరించిన తమ్ముడు లక్ష్మణుడు. భరతుడిని అనుసరించిన తమ్ముడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు మితభాషి. తేజస్వి, మహా పరాక్రమశాలి. వైరమన్నా, దుర్మార్గమన్నా ఆయనకు ఎక్కడ లేని ఆవేశం. వాటిని అంతం చేస్తే కానీ నిద్రపట్టదు. భరతుడంటే మొదటి నుంచీ శత్రుఘ్నుడికి ఒక ఆత్మీయత. ఆ అన్నతో కలిసి భుజిస్తే కానీ ఆయనకు ఆహారం రుచించేది కాదు. కలిసి తిరిగితే కానీ తృప్తి ఉండేది కాదు. అన్నగారి మనసును గ్రహించి

ఆషాఢభూతి.. ఆషామాషీ

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. ఆషాఢభూతి నిజం చెప్పడం ఎంత బాధాకరమో

తాతా పెండ్లంటే తలెగరేసినాడంట!

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.. అనుభవశూన్యులైన యువతీ

నేరేడు.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు

నేరేడు చెట్టు దీనికి కాకి నేరేడు అనే పేరూ ఉంది. అల్లనేరేడు కంటే ఇది చాలామంచిది. దీని బెరడు రసం లేదా కషాయం అతిసారం, నీళ్ల విరేచనాలు, జ్వరాన్ని కట్టిస్తుంది. ఈ కషాయాన్ని పుక్కిలిస్తే గొంతులో పుండు నిమ్మళిస్తుంది. దీని ఆకులు నూరి, తేలు కుట్టిన చోట కడితే విషం హరిస్తుంది. బాధ ఉండదు. దీని ఆకుల రసాన్ని పుక్కిలిస్తే ఉబ్బి మెత్తబడిన చిగుళ్లు గట్టిపడతాయి. నొప్పి ఉండదు. ఈ పళ్లు

Top