మైసూర్‍లో ‘పెద్ది’ పండుగ
అగ్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ డప్పుకు మెగా పవర్‍స్టార్ రామ్‍చరణ్ అదిరిపోయే స్టెప్పులు తోడైతే.. ఇక చెప్పేదేముంది? బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా కోసం మైసూర్‍లో వెయ్యి మంది డ్యాన్సర్లతో కథానాయకుడి పరిచయ గీతాన్ని తెరకెక్కించారు. వినాయక చవితి నాడు ప్రారంభమైన ఈ గీత చిత్రీకరణ దృశ్యాలను చిత్ర బృందం విడుదల చేసింది. ‘రెహమాన్ డప్పు.. రామ్‍చరణ్ స్టెప్పు’ అదిరిపోతాయంటూ బుచ్చిబాబు ఓ పోస్ట్ విడుదల




