కొత్త కబురు ‘గేమ్‍’ షురూ..

‘గేమ్‍చేంజర్‍’ తరువాత బుచ్చిబాబుతో కలిసి రామ్‍చరణ్‍ చేస్తున్న సినిమా ఇప్పటి నుంచే బజ్‍ క్రియేట్‍ చేస్తోంది. గ్రామీణ నేపథ్యంలో ఓ క్రీడాంశం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నదని ఇప్పటి వరకు వినిపించిన టాక్‍. ఇప్పుడు ఆ క్రీడ ఏదనేది క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్ర ఛాయాగ్రాహకుడు రత్నవేలు ‘నైట్‍ షూట్‍.. ఫ్లడ్‍ లైట్స్.. క్రికెట్‍ పవర్‍.. డిఫరెంట్‍ యాంగిల్స్’ అంటూ చేసిన ట్వీట్‍ను బట్టి ఇది క్రికెట్‍ ఆటతో ముడిపడి

‘రాజు’ కోసం ఎదురుచూపు

విజయ్‍ దేవరకొండ తదుపరి చిత్రం ఏమిటి? ప్రేక్షకులు, అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. విజయ్‍ కొత్త సినిమా పేరేమిటి? కథ ఎలా ఉంటుంది? అంటూ సోషల్‍ మీడియాలో ఒకటే ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఈ ప్రశ్నకు జవాబు దొరకనుంది. గౌతమ్‍ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‍ దేవరకొండ తదుపరి చిత్రాన్ని చేయడానికి అంగీకారం కుదిరింది. విజయ్‍ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా చేయనుంది. సూర్యదేవర నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘హిట్టు’ దర్శకులతో జట్టు

హిట్‍ కాంబినేషన్లు మళ్లీ జట్టు కడుతున్నాయి. అగ్రహీరోలు మెగాస్టార్‍ చిరంజీవి, బాలకృష్ణ 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య (దర్శకుడు: బాబీ), ‘వీరసింహారెడ్డి (దర్శకుడు: గోపీచంద్‍ మలినేని) చిత్రాలతో సక్సెస్‍ అందుకున్నారు. మళ్లీ వీరి కలయికలో కొత్త సినిమాలకు రంగం సిద్ధమైంది. ఇటీవలే బాలకృష్ణతో ‘డాకూ మహారాజ్‍’ తీసిన బాబీ.. మళ్లీ చిరంజీవి కోసం ఓ కథను సిద్ధం చేశారని ఫిల్మ్నగర్‍ సమాచారం. వీరిద్దరి కలయికలోని ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్‍ వద్ద

‘పల్లవి’ంచవా నా గొంతులో..

చేసినవి తక్కువ సినిమాలే అయినా.. ఎక్కువ గుర్తుండిపోయే పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటి- సాయిపల్లవి. ఇటీవలే ‘తండేల్‍’ సినిమాతో నాగచైతన్య సరసన మెరిసిన ఈ సహజ అందాల తార టాలెంట్‍లోనే కాదు పర్సనాలిటీ పరంగానూ చాలా డిఫరెంట్‍. తనకు నచ్చిన పాత్రలను ఆచితూచి ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ‘నాడి’ పట్టుకోవడంలో ఎక్స్పర్ట్ అయిన సాయిపల్లవితో ఇప్పటి వరకు నటించిన హీరోలు.. ఆమె గురించి ఏమంటున్నారంటే.. ఇంత

అష్టావక్రుడు.. అవినాభావం

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. అవటకచ్ఛపం తాబేలుతో మనిషి తీరును వర్ణించడం ఈ

Top