త్రిఫలం.. త్రిసుగంధం

తేనె సామాన్య గుణం: తియ్యగా ఉండి, కొద్దిగా పులుపు ఉంటుంది. వేడి చేసే గుణం కలది. త్రిదోషహరమైనది. విరేచనకారి. బలన్నిస్తుంది. కడుపునొప్పి, ఎక్కిళ్లు, వమనం, మూర్ఛ, వాతం, శ్లేష్మం, దగ్గు, వగర్పులు, అతిసారం, కఫం, పక్షవాతాన్ని హరిస్తుంది. నరాల మార్గాన్ని విప్పి, శుభ్రం చేస్తుంది. మూత్రరోగాలను, నేత్ర రోగాలను పోగొడుతుంది. మూత్రపు సంచిలోని రాళ్లను కరిగిస్తుంది. పొట్టకు, గుండెకు బలాన్నిస్తుంది. వ్రణాలను మాన్పుత్రుంది. తేయాకు: దీనితో చేసిన తేలిక కషాయంలో పాలు- పంచదార కలిపి

ఎక్కడైనా వదిన గాని వంగతోట కాడ కాదు..

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.. ఇంటి కోడలికి

క్యాన్సర్‍.. టేక్‍ కేర్‍

మానవ జీవితంలో ఒకప్పుడు పెనవేసుకునిపోయిన చెట్టు ఏదైనా ఉందంటే.. అది వేప చెట్టు. పొద్దుటే లేవగానే పళ్లు తోముకోవడానికి వేప పుళ్ల.. మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చడానికి పెరట్లో వేపచెట్టు నీడ.. పిల్లలకు అమ్మవారు సోకితే వేపాకు పడక.. ఇంటి నిర్మాణానికి వేప.. ఊళ్లోని పెద్దలు పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకోవడానికి వేపచెట్టు కింద రచ్చబండ.. ఇలా రోజువారీ కృత్యాల్లో ఈ చెట్టుతో మనిషిది విడదీయరాని బంధం. మరి ఇప్పుడో..!? పండక్కో పబ్బానికో ఇంటి గుమ్మానికి రెండు

శ్రీరామ రక్ష.. సర్వజగద్రక్ష

రాముడు ధర్మానికి ప్రతీక. ఆదర్శ మానవుడు. మనిషి పరిపూర్ణతను సాధించి చివరకు దేవతల నమస్కారాలనే అందుకున్న భగవంతుడు. శ్రీరాముడిని స్తుతించే స్తోత్రాలలో శ్రీరామ రక్షా స్తోత్రమ్‍ అనర్ఘమైనది. దీనిని బుధ కౌశిక మహర్షి రచించారు. ఒకనాటి తెల్లవారుజాము వేళ పరమశివుడు సాక్షాత్కారమై మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించారని అంటారు. దివ్యమైన రామనామంతో నిరంతరం లయిస్తుంటానని పార్వతీదేవికి శివుడు ఒక సందర్భంలో చెప్పాడని అంటారు. ఈ స్తోత్రంలోని కొన్నిటి అర్థతాత్పర్యాలు.. చరితం రఘునాథస్య

‘ఆహా’రం

ఉగాది అనగానే షడ్రుచుల పచ్చడి.. శ్రీరామ నవమి అనగానే పానకం - వడపప్పు.. ఇవెలాగూ ఏటా సంప్రదాయబద్ధంగా ఉండేవే. ఇవి కాకుండా ఉగాది నాడు కాస్త కొత్తగా ఉండేలా.. జగదభిరాముడికి నచ్చేలా.. ఇంకేం నైవేద్యంగా పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే వీటినోసారి ప్రయత్నించి చూడండి.. అటుకుల పొంగలి కావాల్సినవి: మందంగా ఉండే అటుకులు: పెద్ద కప్పు, బెల్లంపొడి: ముప్పావు కప్పు, నీళ్లు: అరకప్పు, పాలు: అరకప్పు, నెయ్యి: రెండు టేబుల్‍ స్పూన్లు,

Top