రామన్న అత్యాశ

ఒక ఊరిలో ఆశపోతు రామన్న అని ఒకడు ఉండేవాడు. వాడు డబ్బులిస్తామంటే ఏ పనికైనా సిద్ధపడేవాడు. ఈ కీలకం తెలిసిన ఒక పొరుగూరి వాడు అతని వద్దకు వచ్చి, ‘ఏమండి రామన్న గారూ! ఇక్కడికి రెండు క్రోసుల దూరంలో బ్రహ్మాండమైన పుట్ట ఒకటి ఉంది. ఆ పుట్టలో మహిమ గల నాగుమయ్య (పాములు) లున్నాయి. వాటి మహిమ వల్ల మేలు పొందడానికి జనం మొక్కులు తీర్చుకుంటూ దక్షిణలు సమర్పిస్తూ ఉంటారు.

నేర్చుకుంటే.. నేర్పుతాయి

రామాయణం అంటే మనిషి జీవనయానమే., రామకథ అంటే విలువల రాచబాటే.. రామాయణంలోని ప్రతి పాత్రా ఒక అక్షయపాత్ర. ఇందులోని ప్రతి పాత్ర వ్యక్తిత్వాన్ని, వికాసాన్ని, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్పుతాయి. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు, జాంబవంతుడు, వాలి, సుగ్రీవుడు, దశరథుడు, లవకుశులు, మయుడు, మేఘనాథుడు, జటాయువు, శూర్పణఖ, శబరి.. ఒకటా రెండా.. రామాయణంలో ఎన్నో పాత్రలు.. వీటిలో ఎలా బతకాలో నేర్పేని కొన్ని.. ఎలా ఉండకూడదో తెలిపేవి మరికొన్ని..

పతి రంగుకూ ఓ ప్రత్యే‘కథ’

వసంతమాసంలో వచ్చే హోలీ పర్వంలో ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ప్రకృతిలోని వర్ణాల వెనుక ఏదైనా పరమార్థముందా? ఏయే రంగులు దేనికి ప్రాతినిథ్యం వహిస్తాయి? ఆయా రంగులను చూడగానే మనిషి మనసులో కలిగే ప్రతిస్పందనలేమిటి? ప్రకృతిలోని వర్ణాలకు అద్దం పట్టే పర్వం హోలీ. ఇందులో వాడే రంగు రంగులో ఓ కళ ఉంటుంది. ప్రతి రంగుకో లక్ష్యం ఉంది. అవి చాటే సందేశం ఉంది. ఆ రంగులు.. వాటి వెనుక

పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక సీనూ-భానూ సీనూ భానూ చక్కని స్నేహితులని చెప్పాలి కలిసి బడికి పోతారు కలిసి యిళ్లకొస్తారు సీనూ భానూ ఎంతో స్నేహంగా ఉంటారు కలిసి చదువుకొంటారు కలిసి ఆడుకొంటారు కొత్త కొత్త పుస్తకాలు కొనడం వాళ్లకి సరదా కొత్త కొత్త ఆటల్లో కూడా వాళ్లకి సరదా ఆటలలో ఒకరోజున మాట మీద మాట వచ్చి సీనుడొచ్చి

ఉగాది..సకల శుభాది

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో మూడో మాసం- మార్చి. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం. పన్నెండవది. అంటే తెలుగు సంవత్సరాల్లో చివరిది. కేవలం రెండు రోజులు మాత్రమే ఛైత్ర మాస తిథులు ఈ మాసంలో ఉన్నాయి. అందులో మొదటి తిథే చైత్ర శుద్ధ పాడ్యమి. ఆనాడే ఉగాది. మార్చి 1, శనివారం, ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి మార్చి 29, ఫాల్గుణ బహుళ అమావాస్య, శనివారం వరకు ఫాల్గుణ

Top