ఉత్తరాయణం
విశ్వావసు తెలుగు పత్రిక మార్చి 2025 సంచికలో విశ్వావసు నామ సంవత్సరం గురించి అందించిన వివరాలు బాగున్నాయి. ముఖ్యంగా విశ్వావసు ఎవరు? అంటూ ఆయన గురించి తెలియచెప్పిన వివరాలు చదివించాయి. వేదాలు, పురాణాల్లో దాదాపు 20చోట్లకు పైగా ఆయన పేరు ఉన్న వైనం, ఆయన చేసే మేలు వంటి విశేషాలు ఎన్నో విషయాలను తెలియజెప్పాయి. - కె.రామకృష్ణ, కె.శివ, సీహెచ్.శివప్రసాద్, రామేశ్వరరావు, ఆనందరావు, పరిమళ, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు ఔషధ వేప ఉగాది




