ఆధ్యాత్మిక క్రాంతి
ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం సంవత్సరారంభ మాసం- జనవరి. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం పుష్య మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది పదవ నెల. జవనరిలోని దాదాపు అన్నీ పుష్య మాస తిథులే. చివరి రెండు రోజులే మాఘ మాస తిథులు. జవనరి 1వ తేదీ, పుష్య శుద్ధ విదియ, బుధవారం నుంచి జనవరి 20, పుష్య బహుళ అమావాస్య, బుధవారం వరకు పుష్య మాస తిథులు. జనవరి 30 నుంచి మాఘ




