ఆశ్వయుజం..‘అపరాజితం’
ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో పదో మాసం- అక్టోబరు. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఏడవ మాసం. అక్టోబరు మాసం భాద్రపద - ఆశ్వయుజ మాసాల కలయిక. అక్టోబరు 2వ తేదీ, బుధవారం వరకు భాద్రపద మాస తిథులు.. ఆపై అక్టోబర్ 3వ తేదీ, గురువారం నుంచి ఆశ్వయుజ మాస తిథులు కొనసాగుతాయి. శక్త్యారాధనకు ఆటపట్టయిన మాసం- ఆశ్వయుజం. శరన్నవరాత్రులు పేరిట ఈ




