ఊరూరా వినాయక వైభవం
ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో తొమ్మిదో మాసం- సెప్టెంబరు. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది ఆరవ మాసం. సెప్టెంబరు మాసంలో శ్రావణ మాసపు తిథులు (సెప్టెంబరు 1, 2, 3) మూడు ఉండగా, మిగతా మొత్తం నెలంతా భాద్రపద మాస తిథులే. ఈ మాసంలో వచ్చే ప్రధాన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఇంకా పోలాల అమావాస్య, పరివర్తన ఏకాదశి,




