హరిహర మాసం
ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో పదకొండవ మాసం- నవంబరు. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం కార్తిక మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది ఎనిమిదవ మాసం. నవంబరు మాసంలోని మొదటి రోజు మాత్రమే ఆశ్వయుజ తిథి ఉంది. మిగతా 29 రోజులు కార్తిక మాస తిథులే. నవంబరు 1వ తేదీ, శుక్రవారం ఒక్కరోజు ఆశ్వయుజ తిథి. 2వ తేదీ శనివారం నుంచి నవంబరు 30, శనివారం వరకు కార్తిక




