ఈ ఏడాది కొత్త తారల సందడి
సాధారణంగా కొత్త సినిమా వస్తుందంటేనే అభిమానులు, ప్రేక్షకులకు బోలెడంత ఆసక్తి. ఇక ఆ కొత్త సినిమాలో కొత్త తారలు నటించబోతున్నారంటే.. పైగా ఆ కొత్త తారలు నట వారసులైతే ఏర్పడే ఆసక్తి, అంచనాలు అంతా ఇంతా కాదు. 2025లో తెలుగు తెరపై పలువురు కొత్త స్టార్లు తళుకులీనబోతున్నారు. వారెవరో.. వారి నేపథ్యమేంటో ఓ లుక్కేయండి.. • నందమూరి కుటుంబం నుంచి కొత్త తారల రాక కొనసాగుతోంది. ఇప్పటికే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ




