వ్రతాల సాధన..బోనాల జాతర

ఆంగ్లమానం ప్రకారం ఆరవ నెల జూన్‍. ఇది తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ట - ఆషాఢ మాసాల కలయిక. జ్యేష్ట మాసంలోని కొన్ని రోజులు, ఆషాఢ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. జ్యేష్ఠంలో గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదని మత్స్య పురాణంలో ఉంది. జూన్‍ 18 వరకు జ్యేష్ఠ మాస తిథులు, ఆపై 19 నుంచి 30 వరకు ఆషాఢ మాస తిథులు కొనసాగుతాయి. తొలి

ఉత్తరాయణం

పెరటి వైద్యం మన ఇంటి పెరటిలోనే పెంచుకోదగిన ఔషధ మొక్కలు, వాటి సాయంతో తగ్గించుకోగల వివిధ వ్యాధుల గురించి తెలిపిన తెలుగు పత్రిక మే 2023 సంచికలోని ఆరోగ్య భాగ్యం శీర్షిక ఎంతగానో బాగుంది. మన భారతీయ సంప్రదాయంలోని పెరటి చెట్టు, వంటగది ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిపే కథనమిది. - ఆర్‍.శేషగిరిరావు, ఎ.శ్రీనివాస్‍, ఆనంద్‍సాయి- హైదరాబాద్‍ వైశాఖ విశేషం తెలుగు పత్రిక మే 2023 సంచికలో వైశాఖ మాసం గురించి అందించిన విశేషాలు బాగున్నాయి.

ప్రేమ జీవన వేదం..

ప్రపంచం చిన్నదైపోయే కొద్దీ మనుషుల మధ్య అంతరాలు పెద్దవైపోతున్నాయి. ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతోంది. కానీ, మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రం ఇరుకై•పోతున్నాయి. వస్తువుల్ని ప్రేమించి.. మనుషులను ద్వేషించుకునే ధోరణి ప్రబలిపోతోంది. వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. మనుషుల్ని అప్పుడప్పుడు ‘వాడుకుని’ వదిలేస్తున్నాం. ఈ రోజుల్లో మనం వాడే నిత్యావసరాలు, పరికరాలు, ఉపకరణాలు ఎంతో ‘స్మార్ట్’.. కానీ, వాటిని వాడే, వినియోగించే మనం మాత్రం చాలా ‘హార్డ్’గా మారిపోతున్నాం. అందరిదీ అదే తీరు. ఇదే లోకం రీతిగా మారిపోయింది. అసూయ, ద్వేషం అనేవి అనివార్య

అందరూ బాగుండాలి యోగా వర్థిల్లాలి

శరీరాన్ని యోగా.. మనసును ధ్యానం నియంత్రించి జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. సాధారణ చికిత్సకూ లొంగని కొన్ని వ్యాధులు యోగాభ్యాసంతో నయమవుతున్నాయి. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమతో పాటు ఒత్తిడినీ మోస్తున్నారు. ఈ యాంగ్జయిటీ కారణంగా శరీరంలో చోటుచేసుకునే మార్పులు.. మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగానే.. మనిషి, మనసు అదుపు తప్పుతున్నాయి. అసంతృప్తి, ఆందోళన, డిప్రెషన్‍.. ఇంకా మానసిక రుగ్మతలు మనసు అదుపు తప్పడం వల్లనే కలుగుతున్నాయి.

విశేషం.. ‘చైత్ర’ఫలం

2023- ఏప్రిల్‍ 1, శనివారం, చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి 2023- ఏప్రిల్‍ 30, ఆదివారం, వైశాఖ శుద్ధ దశమి వరకు.. శోభకృతు నామ సంవత్సరం-చైత్రం-వైశాఖం- వసంత రుతువు- ఉత్తరాయణం ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో నాలుగో మాసం- ఏప్రిల్‍. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర - వైశాఖ మాసాల కలయిక. చైత్ర మాసంలోని కొన్ని రోజులు, వైశాఖ మాసంలోని మరికొన్ని రోజులు ఉంటాయి. ఏప్రిల్‍ 20వ తేదీ వరకు

Top