జై జీవన్… జై కిసాన్… జై హింద్
మొక్క నాటితే పండు ఇస్తుంది.. జెండా ఎగురవేస్తే దేశభక్తితో గుండెలు ఉప్పొంగుతాయి.. మనలోని దేశభక్తిని చాటుకోవడానికి ఆగస్టు 15 కేవలం ఒక సందర్భం మాత్రమే. నిజానికి ప్రతి క్షణం, ప్రతి రోజూ మనం దేశభక్తులుగానే ఉండాలి. ఎందరో త్యాగఫలంతో మనకీ పుణ్యభూమి దక్కింది. ఈ దేశపు కీర్తిపతాకను ఎల్లకాలం ఇలాగే నిలుపుకోవాలంటే, మనం నిరంతరం సైనికులమై ఉండాలి. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వాళ్ల గురించి మనలో ఎంతమందికి తెలుసు? దేశకీర్తి పతాకాన్ని




