అలసత్వం వద్దు.. శ్రద్ధే ముద్దు
అలసత్వం వద్దు.. శ్రద్ధే ముద్దు ‘‘ఎల్లప్పుడూ ప్రశాంతంగా, నెమ్మదిగా ఉండు. చేసే పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో చెయ్యి’’ అని బోధించారు షిర్డీ సాయిబాబా. అదే సమయంలో తొందరపాటు పనికిరాదని కూడా హితవు చెప్పారు. అలాగే, చేయాల్సిన పనిని వాయిదా వేయక సకాలంలో చేయాలని కూడా ఉపదేశించారు. ఇవన్నీ ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ ఆచరించదగిన వ్యక్తిత్వ సూత్రాలు. మనిషి ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో కొన్ని సంవత్సరాల క్రితమే బాబా స్వయంగా



