ద్వేషం..

ద్వేషంతో మనం చేసే పనిలో విజయం సాధించలేం. ప్రపంచాన్ని జయించలేం. అంతెందుకు మనల్ని మనం జయించలేం. ద్వేషం.. బయటికి కనిపించని శత్రువు. మనసులో గూడు కట్టుకుని మనుష్యుల మధ్య అడ్డుగోడలు కడుతుంది. విభజన రేఖలు గీస్తుంది. వివక్షను నూరిపోస్తుంది. కులం, మతం, ప్రాంతం, రంగు ఆధారంగా మనుషులను విభజిస్తుంది. సాటి మనిషి హక్కుల రెక్కలను నిర్దాక్షిణ్యంగా తెగ్గొడుతుంది. ద్వేషం.. ఎల్లప్పుడూ విషాన్ని కక్కుతుంది. ద్వేషంతో మాట్లాడే ఒక్క మాట.. ఒక్క

అమ్మ.. భక్తికి తలవంచే పూలకొమ్మ..

మనం ఏ కార్యం నిర్వహించాలన్నా మూడు శక్తులు అవసరం. అవి- పని చేయడానికి సంకల్పం- ఇచ్ఛాశక్తి, సంకల్పం కార్యరూపం దాల్చడానికి- క్రియాశక్తి, కార్యనిర్వహణా విధానానికి- జ్ఞానశక్తి. ఈ మూడు శక్తులకు మూలం ఆదిపరాశక్తి. అమ్మకు చెందిన ఈ మూడు శక్తులూ మన ద్వారా వ్యక్తమైనప్పుడే మనం ఏ కార్యాన్ని అయినా సాధించగలం. కానీ, అమ్మ అనంత శక్తితో మనల్ని మనం అనుసంధానం చేసుకోలేక, అజ్ఞానానికి లోనై మన శక్తియుక్తుల వల్లనే అన్నీ సాధ్యమవుతున్నాయని భ్రమిస్తున్నాం.

మన తెలుగు.. మన వెలుగు

పఠనం.. పాఠవం.. ఇటీవల పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోయింది. అంతర్జాలం మాయాజాలంలో పడి జనం ‘చదువు’ అనేదే మరిచిపోయారు. జర్మన్‍ కవి గోథె- ‘ప్రతి రోజూ ఉదయాన్నే ఒక మంచి పుస్తకంలోని వాఖ్యాలు చదవాలి. ఒక మంచి పాట వినాలి. ఒక అందమైన చిత్తరువును చూసి ఆనందించాలి. వీలైతే కొన్ని మంచి మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి’ అంటారు. కానీ, నేడు మనం అలా చేయగలుగుతున్నామా? మంచి పుస్తకం మంచి మిత్రుడు వంటిది.

మన తెలుగు మన వెలుగు

మన తెలుగు నేల వెలుగుదివ్వెల పూదోట. మనకు అందుతున్న ఆధ్యాత్మిక, సంస్క•తీ సంప్రదాయాల ఘన వారసత్వం మనకు లభించిన వెలకట్టలేని సంపద. దీనిని పది కాలాల పాటు నిలుపుకోవడం మన బాధ్యత. ‘తెలుగు’ అంటే భాష మాత్రమే కాదు.. మనిషి జీవన విధానాల, సంస్క•తీ సంప్రదాయాల సంగమం కూడా!. మనకు, మన భావాలక•, మన ఆలోచనలక•, మన అభిప్రాయాలక• చోటిచ్చే విశిష్ట వేదికగా రూపుదిద్దుకుంది ‘తెలుగు పత్రిక’. మాతృ భూమి,

Top