పల్లెకళ..ఆషాఢం భళా
ఆంగ్ల సంవత్సరాల వరుసలో ఆషాఢ మాసం.. జూలై నెల కింద వస్తుంది. ఇది ఆంగ్లమానం ప్రకారం ఏడవ నెల కాగా, తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో మాసం. యోగిని ఏకాదశి, పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం, తొలి ఏకాదశి వంటి పర్వాలు ఈ మాసంలోనివే. ఇంకా ముఖ్యమైన గురు పౌర్ణమి, తెలంగాణ బోనాల ఉత్సవాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి. అలాగే, చాతుర్మాస్య వ్రతం ప్రారంభమయ్యేది కూడా ఈ నెల




