దేశవిదేశాల్లో ‘కలాం డే
నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా, సర్వేపల్లి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా, వివేకానందుడి జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకొంటాం. కాకపోతే ఇవన్నీ మన దేశంలో మాత్రమే జరిపేవి. వీటికి భిన్నంగా భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరున స్విట్జర్లాండ్‍లో ‘సైన్స్ దినోత్సవం జరుపుతారు. అలా ఎందుకంటే, కలాం భారత రాష్ట్రపతి హ•దాలో 2005, మే 26న స్విట్జర్లాండులో పర్యటించారు. కలాంను భారతదేశ క్షిపణి పితామహుడిగా కీర్తిస్తూ, ‘సైన్స్ అండ్