గోధుమ రవ్వ చక్కెర పొంగ
సూర్యుడికి ఇష్టమైన నైవేద్యాలలో గోధుమ రవ్వ చక్కెర పొంగలి ఒకటి. ఇది ఆయనకు ప్రీతికరమైనదిగా చెబుతారు. రథ సప్తమి (ఫిబ్రవరి 19) సందర్భంగా ఆ ప్రత్యక్ష నారాయణుడికి భక్తిపూర్వకంగా సమర్పించుకునే నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ- అర కప్పు, పెసర పప్పు- అర కప్పు, పాలు- ఒక కప్పు, పంచదార- అర కప్పు, నెయ్యి- రెండు (2) టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి- అర




