ఉత్తరాయణం
కార్తీక విశేషాలు తెలుగు పత్రిక నవంబరు సంచికలో కార్తీక మాస విశేషాల గురించి చాలా బాగా వివరించారు. ముఖ్యంగా తెలుగు పత్రిలో వివిధ శీర్షికల ద్వారా తెలియని అనేక విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. కార్తీక మాసానికి కార్తీకం, బాహులం, ఊర్జం, కార్తికికం అనే పేర్లు ఉన్నాయని తెలుసుకోవడం ఆసక్తి కలిగించింది. - శ్రీనివాసరావు, కె.బాలకృష్ణ, ఆర్.సందీప్, కవిత, పి.ఆర్.రామకోటేశ్వరరావు, మరికొందరు పాఠకులు (హైదరాబాద్) శివకేశవుల కార్తీకం హరిహర తత్వాల మధ్య ఉండే అన్యోన్యతను, ఏకత్వ




