ఉత్తరాయణం

ఆరోగ్య అవగాహన మనకు తెలియకుండానే మన శరీరంలో చేరి మనల్ని నీరసపరిచే క్రిముల గురించి జూన్‍-2022 తెలుగు పత్రిక సంచికలో మంచి అవగాహన కలిగించారు. ప్రాచీన ఆయుర్వేదంలో విశేషాలను అందిస్తున్నందుకు అభినందనలు. - ఎస్‍.కైలాస్‍, హైదరాబాద్‍, పాముల విశేష్‍, తిరుపతి గాయతి్ర నమస్తుభ్యం వేదమాత గాయత్రి గురించి మునుపు తెలియని విశేషాలను చక్కగా వివరించారు. ఆమె అవతార ప్రాశస్త్యం, గాయత్రి మంత్రంతో పాటు ఇరవై నాలుగు దేవతలతో కూడిన మంత్రాలను, వాటి భావార్థాన్ని

ఉత్తరాయణం

యాదాద్రి వైభవం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృషింహ స్వామి వారి క్షేత్ర విశేషాలు, కొత్త ఆలయ పునర్నిర్మాణ గురించిన విశేషాలతో వెలువడిన మే 2022 తెలుగుపత్రిక సంచిక ఎంతో బాగుంది. ఆలయ పునర్నిర్మాణంలో వాడిన శిలలు, వాటిని ఎక్కడి నుంచి సేకరించారు?, పంచతల రాజగోపురాల గురించి విశేషాలు చదివించాయి. - కేఆర్‍ రామ్మోహనరావు, పి.చంద్రశేఖర్‍, సి.కోటేశ్వర్‍, కొత్తకోట వెంకటేశ్‍, టి.రాంగోపాల్‍, ప్రభాకరశర్మ, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు బ్రహ్మానందం మనిషి కోరుకునేది ఆనందమే. అయితే ఆ

ఉత్తరాయణం

నవ వసంతం వసంత మాస విశేషాలు.. ఉగాది పర్వదిన ప్రత్యేకతలు.. శ్రీరామ నవమి సంగతులతో ఏప్రిల్‍ 2022 తెలుగుపత్రిక సంచిక అలరించింది. సంవత్సరాది వేళ మనో వికాసం కలిగించేలా కవర్‍స్టోరీ అందించారు. కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, మంచి నడవడికను ఎలా అవర్చుకోవాలో బాగా వివరించారు - ఆర్‍.వెంకటేశ్వరరావు, కేఎన్‍ నాగరాజు, కొత్తకోట శ్రీనివాస్‍- హైదరాబాద్‍, సి.విశేష్‍, సీఆర్‍ నాగేశ్వరవర్మ, ప్రభాకర్‍, సీహెచ్‍. కోదండరామారావు మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు చైత్ర మాస

ఉత్తరాయణం

శివోహం ‘నేనే శివుడు.. నేనే జీవుడు’ అని తెలుసుకోవడమే శివత్త్త్వంలోని రహస్యం. ఈ విషయాన్ని మార్చి 2022 తెలుగుపత్రిక సంచికలో బాగా వివరించారు. మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని, విశిష్టతను గురించి విపులంగా తెలిపారు. - ఎన్‍.రాజారావు- కాకినాడ, కె.జయశంకర్‍- గుంటూరు, పి.లక్ష్మీశంకర్‍, శ్రీలలిత, వినయ్‍, ఆర్‍.చందు మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు సమానత్వం తెలుగు పత్రిక ఏప్రిల్‍ సంచికలో ప్రచురించిన రామానుజుల వారి ‘స్టాట్యూ ఆఫ్‍ ఈక్వాలిటీ’ కవర్‍ స్టోరీ చదివించింది. వెయ్యేళ్ల క్రితమే రామానుజుల వారు మనుషుల్లో

ఉత్తరాయణం

భీష్మ నీతి కళ్లెదుట అన్యాయం జరుగుతుందని తెలుసు.. కానీ, దుర్యోధనుడి ఉప్పు తిన్న పాపానికి పాండవులకు న్యాయం చేయలేని దైన్యం.. అంపశయ్యపై మృత్యువు కోసం ఎదురుచూపు.. చివరకు ధర్మం నెరిగిన భీష్మ పితామహుడు పాండవులకు రాజనీతిని, రాజధర్మాలను బోధించిన తీరు అమోఘం. తెలుగు పత్రిక ఫిబ్రవరి సంచికలో అందించిన భీష్మ ఏకాదశి పర్వాల విశేషాలు ఎంతగానో బాగున్నాయి. - విజయ్‍భాస్కర్‍, చందుపట్ల వెంకట మోహన్‍కృష్ణ, ఎస్‍.రామ్మోహనరావు, ఎస్‍ఎస్‍ఆర్‍ అనిల్‍కుమార్‍,

Top