శుభప్రదం
తెలుగు పత్రిక సెప్టెంబర్ సంచిక శుభపద్రమైన భాద్రపద మాస విశేషాలతో, చాలా ప్రశస్తమైన వివరాలను అందించారు. వినాయక విశేషాలు, ఆయన జనన కథనాలు, గణపతి శక్తి గురించి అద్భుతంగా వివరాలందించారు. ` రాజశేఖర్, పి. కిరణ్కుమార్, వి.శ్రీనివాస్, ఆర్.లలిత, రాజారవిశేఖర్ మరికొందరు ఆన్లైన్ పాఠకులు ఔషధ పత్రి తెలుగు పత్రిక సెప్టెంబర్ సంచికలో వినాయక చవితి నాడు ఆచరించే పూజలో వినియోగించే పత్రి.. వాటిలోని ఔషధ గుణాల గురించి బాగా వివరించారు. గణపతి పూజాలో




