వరాల తల్లి

శ్రావణ శుద్ధ నవమి, ఆగస్టు 9, శుక్రవారం శ్రావణంలో వచ్చే వారాల్లో విశేషమైనది- శుక్రవారం. ఈ రోజున ముత్తయిదువలు వరలక్ష్మీ వ్రతం పేరుతో విశేష పూజలు నిర్వ హిస్తారు. ఇంకా ఈ మాసంలోని మంగళవారం, శనివారం కూడా విశేషమైనవే. ఒక్కో వారం గురించి వివరణ.. శ్రావణ శనివారాలు వారాల్లో మూడు వారాలు శ్రావణమాసంలోనే మహత్తు కలవిగా ఆచారంలో ఉన్నాయి. ఇవన్నీ అతివలకు అత్యంత ప్రీతిపాత్రమై ఉన్నాయి. శ్రావణ మాసంలో శనివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు మహత్తయినవి.

శుభం..శ్రావణం

శ్రీ వికారి నామ సంవత్సరం-శ్రావణ మాసం- వర్ష రుతువు -దక్షిణాయనం ఆగస్టు 1, గురువారం, ఆషాఢ బహుళ అమావాస్య నుంచి - ఆగస్టు 31, శనివారం, భాద్రపద శుద్ధ పాడ్యమి వరకు తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం ఐదవది. ఆంగ్లమానం ప్రకారం ఇది ఆగస్టు.. ఎనిమిదవ నెల. స్వయంగా విష్ణువు జన్మించిన నక్షత్రయుక్తమైన మాసం కావడంతో ఇది ఎన్నో విధాలుగా ఉత్క•ష్టమైనది. సకల శుభాలకు నెలవైన ఈ మాసంలో ఆధ్యాత్మిక వాతావరణం

జీవితమంటే..

జీవితం అంటే వీధి పోరాటం కాదు. దానిని చిల్లరగా తీసుకుని కల్లోల పరచుకోకూడదు. జీవితం అంటే ఒక ఆట. దానిని స్ఫూర్తిగా తీసుకుని జీవించాలి. ఎదురుదెబ్బలు, ఓటమి లేని జీవితం అంటూ ఉండదు. అంతమాత్రాన అల్లాడి పోకూడదు. జీవితం అక్కడితో ముగిసిపోయిందని బెంబేలెత్తి పోకూడదు. రావణుడు సీతాదేవిని అపహరించుకు పోతున్నాడు. ఈ దృశ్యం జటాయువు కంట బడింది. అపరలక్ష్మీదేవి వంటి సీతమ్మ అపహర ణకు గురవుతోందని జటాయువు (పక్షి) గ్రహిం చాడు.

లోకాన్ని మరిస్తే శోకం నశిస్తుంది.

‘‘మీ ఉత్తరాలు చేరాయి. ఆధ్యాత్మిక విష యాలలో మీరు కనబరిచే ఆసక్తి, ఉత్సుకత ఎంతో హర్షాన్ని కలిగించాయి. దాదాపు అందరి జీవితాల్లో అనేక సమస్యలు అనేక విధాలుగా బాధిస్తూ మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. అసలు సమస్యలు పూర్తిగా అదృశ్యం కావడమంటూ ఉండదు. అయినా ప్రతి సమస్యకూ రెండు కోణాలుంటాయి. సమస్య యొక్క సంక్లిష్టత అన్నది - సమస్య యొక్క జటిలత్వం మరియు ఆ సమస్యను అనుభవించే వ్యక్తి

తింటే వదలరు.. బీట్‍రూట్‍ వడ

బీట్‍రూట్‍ వడ కావాల్సినవి: శనగపప్పు, కందిపప్పు- 4 టేబుల్‍ స్పూన్లు చొప్పున 2 గంటల పాటు నానబెట్టాలి), ఎండుమిర్చి- 5, జీలకర్ర- అర టీ స్పూన్‍, ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి- 2 (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి), బీట్‍రూట్‍ తురుము- 2 కప్పులు, కరివేపాకు- 2 రెమ్మలు, అల్లం పేస్ట్- అర టీ స్పూన్‍, ఉప్పు- సరిపడా, నూనె- డీప్‍ ఫ్రైకి సరిపడా. త•యారు చేసే విధానం: ముందుగా మిక్సీ బౌల్‍ తీసుకుని

Top