జన్మాష్టమి

ఆగస్టు 23/24, శనివారం శ్రావణ బహుళ అష్టమి తిథి కృష్ణాష్టమి పర్వం. ఇది మనకు ముఖ్య మైన పండుగల్లో ఒకటి. మన భారత్‍లో 23వ తేదీన, విదేశాలలో 24వ తేదీని ఈ పర్వం గడియలు ఉన్నాయి. ఈ పర్వం విశేషాల్లోకి వెళ్తే.. శ్రావణ బహుళ అష్టమి కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమైన పర్వం కావడం వల్ల జన్మాష్టమిగా కూడా ప్రసిద్ధి. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు. అందుచేత దీనిని గోకులాష్టమి అనీ అంటారు.

వరాల తల్లి

శ్రావణ శుద్ధ నవమి, ఆగస్టు 9, శుక్రవారం శ్రావణంలో వచ్చే వారాల్లో విశేషమైనది- శుక్రవారం. ఈ రోజున ముత్తయిదువలు వరలక్ష్మీ వ్రతం పేరుతో విశేష పూజలు నిర్వ హిస్తారు. ఇంకా ఈ మాసంలోని మంగళవారం, శనివారం కూడా విశేషమైనవే. ఒక్కో వారం గురించి వివరణ.. శ్రావణ శనివారాలు వారాల్లో మూడు వారాలు శ్రావణమాసంలోనే మహత్తు కలవిగా ఆచారంలో ఉన్నాయి. ఇవన్నీ అతివలకు అత్యంత ప్రీతిపాత్రమై ఉన్నాయి. శ్రావణ మాసంలో శనివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు మహత్తయినవి.

శుభం..శ్రావణం

శ్రీ వికారి నామ సంవత్సరం-శ్రావణ మాసం- వర్ష రుతువు -దక్షిణాయనం ఆగస్టు 1, గురువారం, ఆషాఢ బహుళ అమావాస్య నుంచి - ఆగస్టు 31, శనివారం, భాద్రపద శుద్ధ పాడ్యమి వరకు తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం ఐదవది. ఆంగ్లమానం ప్రకారం ఇది ఆగస్టు.. ఎనిమిదవ నెల. స్వయంగా విష్ణువు జన్మించిన నక్షత్రయుక్తమైన మాసం కావడంతో ఇది ఎన్నో విధాలుగా ఉత్క•ష్టమైనది. సకల శుభాలకు నెలవైన ఈ మాసంలో ఆధ్యాత్మిక వాతావరణం

జీవితమంటే..

జీవితం అంటే వీధి పోరాటం కాదు. దానిని చిల్లరగా తీసుకుని కల్లోల పరచుకోకూడదు. జీవితం అంటే ఒక ఆట. దానిని స్ఫూర్తిగా తీసుకుని జీవించాలి. ఎదురుదెబ్బలు, ఓటమి లేని జీవితం అంటూ ఉండదు. అంతమాత్రాన అల్లాడి పోకూడదు. జీవితం అక్కడితో ముగిసిపోయిందని బెంబేలెత్తి పోకూడదు. రావణుడు సీతాదేవిని అపహరించుకు పోతున్నాడు. ఈ దృశ్యం జటాయువు కంట బడింది. అపరలక్ష్మీదేవి వంటి సీతమ్మ అపహర ణకు గురవుతోందని జటాయువు (పక్షి) గ్రహిం చాడు.

లోకాన్ని మరిస్తే శోకం నశిస్తుంది.

‘‘మీ ఉత్తరాలు చేరాయి. ఆధ్యాత్మిక విష యాలలో మీరు కనబరిచే ఆసక్తి, ఉత్సుకత ఎంతో హర్షాన్ని కలిగించాయి. దాదాపు అందరి జీవితాల్లో అనేక సమస్యలు అనేక విధాలుగా బాధిస్తూ మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. అసలు సమస్యలు పూర్తిగా అదృశ్యం కావడమంటూ ఉండదు. అయినా ప్రతి సమస్యకూ రెండు కోణాలుంటాయి. సమస్య యొక్క సంక్లిష్టత అన్నది - సమస్య యొక్క జటిలత్వం మరియు ఆ సమస్యను అనుభవించే వ్యక్తి

Top