‘మ్యాచ్’ షురూ

‘ఆట గదరా శివ’ సినిమాతో ఆ మధ్య అలరించిన వర్ధమాన నటుడు ఉదయ్‍ శంకర్‍ గుర్తున్నాడు కదా!. తొలి చిత్రంలోనే చక్కని నటనతో ఆకట్టుకున్న ఈ కుర్రాడు త్వరలోనే మరో చిత్రంతో ఆకట్టుకోనున్నాడు. క్రీడల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘మిస్‍ మ్యాచ్‍’ అనే టైటిల్‍ను ఫిక్స్ చేసింది చిత్ర బృందం. టైటిల్‍తోనే ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం జనవరిలో ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమలోని

అమెరికాలో ఇండియన్‍ డాక్టర్స్ అసోసియేషన్‍ ‘ఆపీ’

విదేశాల నుంచి ఇక్కడకు వలస వచ్చే వైద్య విద్యార్థులు ఇమ్మిగ్రేషన్‍ , లైసెన్సు విధానాలకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి వారికోసం ఒక వేదికను ఏర్పరచాలనే ప్రధాన లక్ష్యంతో భారతీయ అమెరికన్‍ డాక్టర్లు అందరూ కలిసి 1982లో ‘ఆపి’( ఏఏపీఐ)ను స్థాపించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో లాభాపేక్ష లేని వైద్య సంబంధ సంస్థల్లో ఇది చాలా పెద్దది. జూలై 4 నుంచి 7 వరకు అట్లాంటాలో జరగనున్న ‘ఆపి’

చాతుర్మాస్య వ్రతం….అందరికీ విధాయకృత్యం

‘చాతుర్మాస్య’మనగా నాలుగు నెలల కృత్యం. రుతువులు మూడు. అవి- వర్ష రుతువు, హేమంతం, వసంతం. వైదిక కాలంలో ఒక్కో రుతువు కాల వ్యవధి నాలుగు నెలలు. వానకారు తోనే సంవత్సరం ఆరంభం అవుతుంది. అందుకే సంవత్సరాన్ని ‘వర్ష’ అని కూడా అంటారు. ప్రతి రుతువు ప్రారంభంలో ప్రత్యేక యాగాలు కూడా ఆరంభమవుతాయి. ఈ పద్ధతి ప్రకారం- ఫాల్గుణ పూర్ణిమ నుంచి వైశ్య దేవ యజ్ఞం, ఆషాఢ పూర్ణిమ నుంచి వరుణ

ఘనం ఆషాడ బోనం

జూలై 1, సోమవారం, జ్యేష్ఠ బహుళ చతుర్దశి నుంచి - జూలై 31, బుధవారం, ఆషాఢ బహుళ చతుర్దశి వరకు శ్రీ వికారి నామ సంవత్సరం-జ్యేష్ఠం-ఆషాఢం- గ్రీష్మ రుతువు-ఉత్తరాయణం. ఆంగ్లమానం ప్రకారం ఏడవ మాసం జూలై. ఇది తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ- ఆషాఢ మాసాల కలయిక. జ్యేష్ఠ మాసంలోని కొన్ని రోజులు, ఆషాఢ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. ఆషాఢం తెలుగు మాసాలలో నాలుగవది. ఈ మాసంలో

Top