కొయ్య – చెట్లు
ఒక కొండ మీద ఉన్న అడవిలో మూడు చెట్లు ఉన్నాయి. అవి వాటి ఆశలు, ఆశయాల గురించీ, వాటి కలలను గురించీ ముచ్చటించు కుంటున్నాయి. మొదటి చెట్టు ‘‘ఏదో ఒక రోజున నేను ధనాగారాన్ని అవుతాననే ఆశ ఉంది. నేను బంగారంతోను, వెండితోను నింపబడి ఉంటాను. మణులతోను అలంకరింపబడి ఉంటాను, నా మీద నగిషీ పని చెక్కబడి ఉంటుంది. నా అందాన్ని చూడడానికి ప్రతివారూ వస్తారు’’ అంది. రెండవ చెట్టు, ‘‘ఒక




