మనమంతా బాధకు బందీలమే!

జీవితంలో మనం మాట్లాడుకునే చాలా విషయాలు, చెప్పుకునే చాలా కబుర్లు.. ఇవన్నీ మాకెందుకని అనుకుని ఏదో క్షణంలో అనుకుంటాం. కానీ, అవన్నీ ఇప్పుడు కాకపోయినా, ఎపుడైనా జీవితంలో అందరికీ అవసరమైనవే. అందుకే రాస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎవరికీ అవసరం లేకపోయినా నాకు చాలా అవసరం. అందుకే నేను రాసే చాలా ఉత్తరాలు చూడటానికి ఇతర వ్యక్తులకు రాస్తున్నట్లు అన్పించినా, నిజానికి అవి నాకు నేను రాసుకున్న ఉత్తరాలు. ఇవన్నీ నిజానికి నాకు ఉపయోగపడినంతగా వేరెవ్వరికీ ఉప యోగపడవు.

నేను సాధారణంగా ఎవరికీ ఏ సలహా ఇవ్వను. మీకు ఏది మంచిదో అది చేయమంటాను. కాని ఇలా చెప్పటంలో ఒక వీక్‍ పాయింట్‍ ఉంది. జరిగేదంతా మన మంచికే కాబట్టి, జరిపించే దంతా ‘ఆయనే’ కాబట్టి, మనం దేనికీ బాధ్యులం కాము- అన్న పాయింట్‍ను ఆసరాగా తీసుకొని ‘మనస్సు’ – ‘మాయ’ ప్రభావంతో అంతరాత్మ హెచ్చరికలను పక్కకు నెట్టి – తన్ను తాను సమర్థించుకుంటూ అనేక చేయకూడని పనులు చేయటానికి మామూలుగా ఎవ్వరికీ నేను ఏ సలహా ఇవ్వను. కాని ఎప్పుడైనా ఒక వేళ ••ఙఱ•వ ఇచ్చినట్లైతే పైన చెప్పిన •ష్ట్రతీవవ •ఱఎవఅ•ఱశీఅ• దృష్టిలో పెట్టుకుని అది అతి ముఖ్యమైతేనే ఇవ్వటం జరుగుతుంది. దాని పూర్తి అర్థం మీ గెస్‍కు చాలా వరకు తట్టకపోవచ్చు. అది ‘ఇది వరకటి కన్నీళ్ల’ను తుడవటానికి చేసే ప్రయత్నమూ కావచ్చు. ‘రాబోయే కన్నీళ్ల’ను నివారించటానికి చేసే ప్రయత్నమూ కావచ్చు. మొదటి జూశీఱఅ• వ•••గా అర్థం అవుతుంది. కాని రెండవ పాయింట్‍ అర్థం కాదు. అందువల్ల అలాంటి సందర్భంలో నేనిచ్చే ••ఙఱ•వకు ఎవ్వరికి తోచిన కారణాన్ని వారు ఊహించుకోవచ్చు. కొన్ని సార్లు ఇంకో రకంగా అర్థం చేసుకోవటానికి కూడా ఆస్కారం ఉంది. అందువల్ల ఈ అనుభవాన్నంతా దృష్టిలో ఉంచుకుని ••ఙఱ•వ ఇవ్వటం తగ్గించి వేశాను. ఎవ్వరికి తోచింది వాళ్లను చేయమంటు న్నాను. కాకపోతే – ‘అంతరాత్మ’ చేసే హెచ్చరిక లను పాటిస్తూ జాగ్రత్తపడితే రాబోయే అనర్థాన్ని నివారించుకోవచ్చు. మనస్సుకు ఆనందం కలి గించే ప్రతి పనీ అన్ని వేళలా సరియైనది కాక పోవచ్చు. ఉదాహరణకు ఉదయ్‍కు ఆడుకోవటం ఆనందం. ఇంకొకరికి సినిమాలు చూడటం ఆనందం. ఇలా ఎన్నో రకాలుగా మనస్సు చేసే ‘మాయ’కు తాత్కాలికంగా అది పొందే ఆనందం కోసం మోసపోవచ్చు. జ్ఞాని అన్న వ్యక్తి ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. కేవలం ఆ క్షణంలో జరిగేదే కాకుండా, రాబోయే విపత్తును కూడా దృష్టిలో ఉంచుకుని మెలగాలి. ‘అంతరాత్మ అనుమతి’ తీసుకోవాలి. దోసెడు ఆనందం కోసం కడవెడు కన్నీళ్లు కార్చ•మెందుకు, అందువల్ల – ఎపుడైనా సలహా అవసరమైనా ‘అంతరాత్మ’ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, మనకుండే విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి, మనస్సు, మాయ సహాయంతో వేసే మారువేషాలను జాగ్రత్తగా గమనిస్తూ – మనకేది మంచిదో మనమే నిర్ణయించుకోవచ్చు.

‘మాయ’ బాధ అందరికన్నా నాకు ఎక్కువగా ఉంది. అందువల్ల – ఇవన్నీ మీకు రాయటం వల్ల, నాకు నేను మననం చేసుకుంటూ నా జాగ్రత్త కోసం నేను వాడుకుంటున్నాను. నాలాగే అటువంటి పరిస్థితిలో ఉండే అందరికీ ఉపయోగపడవచ్చు కూడా. నిజానికి ఇవన్నీ అందరికీ తెలిసినవే. పైగా గుండెను చీల్చే కొండచిలువ లాంటి ‘మాయ’ బుసకొడుతున్నా, అండగా, దండగా ఏడుకొండలవాడుండగా, పండుగ కాదా! దండుగ కాదా ఈ ఉత్త రాలన్నీ. నిజానికి ఇవన్నీ ఉత్త‘రాలు’ (వఎజూ•• ••శీఅవ•).

ఏమ్మా! చెప్పండి! నిన్న ఫోన్‍లో మీరు (ఉమ • గీత) మాట్లాడినందుకు చాలా సంతోషం. అన్నీ అర్థం చేసుకుని, అన్నీ తెలిసిన, మానసిక ఔన్నత్యం గల అన్నయ్యలు గణపతిరాజా, రవిరాజు ఉన్నారు. నిండుగా అనురాగాల్ని పంచే తల్లి దండ్రులు ఉన్నారు. మీ కింకేమి కావాలి.

‘మాయా’ పొరను అపుడపుడు కాస్త పక్కకు తొలగించి చూస్తే నిజమేమిటో తెలుస్తుంది. దు:ఖం అదంతట అదే దూరమవుతుంది. మన జీవితాల్లో దు:ఖం చాలా భాగం కంపేరిజన్‍ వల్ల వస్తుంది. అసలు ఈ కంపేరిజన్‍ మాయ వల్లే కలుగుతుంది. ప్రపంచంలో నిజానికి ఒక దాని కన్నా మిన్నయైన వస్తువు లేదా తక్కువైన వస్తువు ఏదీ లేదు. అన్ని వస్తువుల విలువా ఒకటే. అందరు వ్యక్తులూ సమానమే. కాని ఒకరి కన్నా ఇంకొకరు ఏదో విధంగా ఎక్కువ అదృష్టవంతులైనట్లు, ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది పూర్తిగా అసత్యం. అలా ఉండటానికి వీల్లేదు. +శీ• ఱ• • •శీఎఎ•అఱ••. •వ •శీవ• అశీ• •శ్రీశ్రీశీ• •అ• •ఱఅ• శీ• •వస్త్రతీవ•• శీ• •శీఎజూ•తీఱ•శీఅ. ణవస్త్రతీవవ• శీ• •శీఎజూ•తీఱ•శీఅ •శీ అశీ• వఞఱ•• ఱఅ •ష్ట్రవ స్త్రతీ•ఎఎ•తీ •శీశీ• శీ• శ్రీఱ•వ. ו •ష్ట్రవ• •జూజూవ•తీ •శీ •వ •ష్ట్రవతీవ, ఱ• ఱ• శీఅశ్రీ• •వ••••వ శీ• •ష్ట్రవ ఎవ•ఱ•ఎ శీ• •వీ••్ణ• •ష్ట్ర•• •ఱ••శీతీ•• •ష్ట్రవ తీవ•శ్రీఱ••.
ఈ జీవిత జాతరలో అమ్మే అన్ని బొమ్మల విలువ ఒకటే. బొమ్మల్లో ఎన్నో తేడాలున్నట్టు కనబడినా, అమ్మే వానికి తెలుసు అన్నింటి విలువ ఒకటేనని. నాకు నా చిన్ననాటి విశేషాలు గుర్తు కొస్తున్నాయి. మా ఊర్లో ప్రతి డిసెంబర్‍లో చాలా పెద్ద జాతర జరుగుతుంది. అక్కడ కొన్ని హర్‍ ఏక్‍ మాల్‍ షాప్స్ అని ఉండేవి. మీరు కూడా చూసే ఉంటారు. అందులో ఎన్నో రకాలైన వస్తువులుంటాయి. కాని ఏ వస్తువు కొన్నా ఒకటే రేటు ఉండేది. ఏ వస్తువైనా రూ. 5, లేదా రూ. 2 అంటూ అమ్మే వాళ్లు. కాని నాకు మాత్రం ప్రతి బొమ్మా ఇంకొక బొమ్మ కన్నా వేరుగా ఉండేది. ఒకటి కొన్న తర్వాత ఇంకొకటి కొంటే ఆ బొమ్మ ఇంకొక బొమ్మ కన్నా వేరుగా ఉండేది. ఒకటి కొన్న తర్వాత ఇంకొకటి కొంటే బాగుండేది అని అనిపించేది. ఒకటే రేటు ఉన్నందువల్ల ఒక్కోసారి వెళ్ళి బొమ్మల్ని మార్చుకునే వాడిని. అయినా అసంతృప్తి కంటిన్యూ అయ్యేది. ఇంకో బొమ్మ నా బొమ్మ కన్నా అందంగా కనబడేది. ఎంత ఇంద్రజాలమో! ‘మాయ’ అంటే ఇదే. అన్ని బొమ్మల విలువ ఒకటేనని ఈ బొమ్మల్ని తయారు చేసి ప్రదర్శించే ఒక్క భగవంతుడికే తెలుసు.

ఒక్కసారి బయటికి వచ్చి చూడండి. ఎంతో మంది మనకన్నా ఎంతో అదృష్టవంతులుగా, ఎంతో ఆనందంగా ఉన్నట్లు, మన దగ్గర లేని ఎన్నో అందమైన వస్తువులు వాళ్ల దగ్గర ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. ఈ భ్రమలో నుంచే దు:ఖం, భయం మొదలవుతాయి. ఈ హర్‍ ఏక్‍ మాల్‍ షాప్‍లో ఉన్న అన్ని వస్తువుల్లోనూ ‘హరి’ ఉన్నాడు. ఆయన్ను గుర్తిస్తే చాలు. ఉన్న ప్రతి వస్తువు విలువ ఒక్కటేనని తెలుస్తుంది. పైపై తేడాలు – ఎంత దు:ఖాన్ని కలిగిస్తాయి ? లేని భ్రమలు ఎంత భయాన్ని సంతాపాన్ని కలిగిస్తాయి ? ఒక వ్యక్తికి స్నేహితునికి వచ్చిన ఐ.ఏ.ఎస్‍. తనకి రాలేదని బాధ ఉంటుంది. ఇంకో వ్యక్తికి మినిస్టర్‍ కాలేదనే బాధ. తనకన్నా ఇంకొకరు అందంగా ఉన్నారని బాధ. ఇంకొకరి దగ్గర ఉన్నంత డబ్బూ, ఆస్తీ తన దగ్గర లేదని మరొకరి బాధ. తగినంతగా చదువుకోలేదని ఇంకొకరి బాధ. తనకు తన స్నేహితురాలంతటి అందమైన భర్త లేడని బాధ. ఇంకొక వ్యక్తికి తన భార్య ఇంకో స్నేహితుని భార్య అంత అందంగా లేదని బాధ. ఇంకొకతనికి తన కుమారుడు యోగ్యుడు కాలేదని బాధ. ఇంకొక వ్యక్తికి, కూతురు పెళ్లి కాలేదని బాధ లేదా అనువైన అల్లుడు లేడని బాధ, లేదా, అనుకూలవతియైన కోడలు లేదని బాధ. ఇంకొక వ్యక్తికి ఆరోగ్యం లేదని బాధ. ఇంకో వ్యక్తికి తనకున్నన్ని బాధలు ఎదుటి వ్యక్తికి లేవని బాధ. ఇంకొ కొంత మందికి – ఇంకా కొన్ని మనం ఊహించని బాధలు – వీటన్నింటిని •తీశీ•• – జూశీ•వతీ, •వ•శ్రీ•ష్ట్ర, •శీఎ•అ (ఎ•అ) కింద విభజించవచ్చు. బాధంతా అనుకున్నంత పవర్‍ లేదని, వెల్త్ లేదని, అనుకున్న స్త్రీ లేదా పురుషుడు (ఎ•అ/•శీఎ•అ) లభించలేదని బాధ – ఇక హెల్త్ గురించి అందరికీ కామన్‍గా ఉండే బాధ.

ఏమ్మా! చూస్తున్నారా! చదువుతున్నారా? పై చెప్పిన తేడాలన్నీ – కేవలం భ్రమ. •శీ••శ్రీ ఱశ్రీశ్రీ••ఱశీఅ. •శ్రీశ్రీ శీ• •ష్ట్రవఎ •తీవ వఞ•••శ్రీ• వన••శ్రీబీ వన••శ్రీశ్రీ• ష్ట్ర•జూజూ•, వన••శ్రీశ్రీ• •అష్ట్ర•జూజూ•. ఒక్కరి దగ్గర ఉన్నవి తన దగ్గర లేవని వాటికై ఎంత బాధననుభవిస్తూ తాపత్రయ పడతారో! =వఎవఎ•వతీ +శీ• ఱ• • ఎవతీ•ఱశ్రీవ•• •శీఎఎ•అఱ••. •వ •శీవ• అశీ• •శ్రీశ్రీశీ• •అ••శీ•• వశ్రీ•వ •శీ •వ స్త్రతీవ••వతీ •ష్ట్ర•అ •శీ• •తీవ. అదంతా పూర్తి భ్రమ. •ష్ట్రఱ• ఱ• • ఙవతీ• స్త్రతీవ•• •వ••అ•ఱ• •తీ••ష్ట్ర. ו ఱ• • ఙవతీఱ•ఱవ• •అ• ఙవతీఱ•ఱ••శ్రీవ తీవ•శ్రీఱ••. ఈ నిజం పూర్తిగా తెలిసిన నాడు దు:ఖం రమ్మన్నా రాదు. ఆనందం పోమ్మన్నా పోదు. ప్రపంచంలో ఏదన్నా అబద్ధం కావచ్చుగాని, ఈ నిజం మాత్రం అబద్దం కాదు. •శీ•వతీ, •వ•శ్రీ•ష్ట్ర, •శీఎ•అ (ఎ•అ) •వ•శ్రీ•ష్ట్ర లో (••2•)లో ఏవి ఎంత పాళ్లలో ఉన్నా కూడా మనకన్నా ఎక్కువ ఆనందంగా ఉండటానికి వీల్లేదు. కాని ఉన్నట్లు ఎంత భ్రమ గొల్పుతుందో! •ష్ట్ర•• ఱ• వీ•••. ఇన్ని ఇచ్చినా – అలాంటి వ్యక్తిని కూడా +శీ• •శీవ• అశీ• •శ్రీశ్రీశీ• •శీ •వ ష్ట్ర•జూజూఱవతీ •ష్ట్ర•అ •శీ• •తీవ. •శీ• •తీవ •అ వఞ••• వన•ఱఙ•శ్రీవఅ• •శీ ష్ట్రఱఎ శీతీ ష్ట్రవతీ. మన దగ్గర లేని ఆనందమేదో ఇతరుల దగ్గర ఉందని, ఇక్కడ దొరకనిదేదో అక్కడ ఉందని – ఎపుడూ భ్రమ పడకండి. మాయను జాగ్రత్తగా ఛేదించిన వారికే ఈ విషయం తెలుస్తుంది.

ఈ విషయం తెలియక పోవటం వల్లే ప్రపంచమంతా దు:ఖ మయంగా మారింది. ఈర్ష్య, ద్వేషం కూడా ఈ ఱశ్రీశ్రీ••ఱశీఅలో నుంచే బయలుదేరుతాయి. ఎంత ఖరీదైన వస్తువైనా, ఎంత అందమైన స్త్రీ అయినా, పురుషుడైనా, ఎంత ఉన్నతమైన పదవైనా, – పరిపూర్ణ ఆనందాన్ని ఇస్తాయని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ ఎవరికీ కూడా పూర్తి ఆనందాన్ని ఇవ్వలేవు కూడా. కాని కచ్చితంగా ఆనందాన్ని ఇస్తున్నట్లు కనబడతాయి. అక్కడే మొదలవుతుంది. వాటికై – వేదన, వాటికై పరుగు, వాటికై బాధ – పరు గెడుతూనే ఉంటారు.

ఆనందం ఎక్కడా దొరకదు. ఒక భ్రమను, దాటితే అంతకు మించిన మరొక భ్రమ. జీవితమంతా ‘మాయ’ చేసిన గాయాలు, రక్తమయం, దు:ఖమయం. రిక్తజీవితంలో (వఎజూ•• శ్రీఱ•వ) రక్తమెందుకు కార్చాలి? ఈ ప్రశ్నను ఎవరు ఎవరిని అడగాలి? ఎవరు ఎవరికి సమాధానం చెప్పాలి! ఒకరు చెప్తే అర్థమయ్యే సమాధానమా ఇది ? ఎవరికి వారు, బుద్ధునిలా శోధించి, సాధించుకోవలసిన సత్యం. అక్కడ తప్ప ప్రశాంతత ఇంకెక్కడా లభించదు.
(శ్రీరామ్‍ సర్‍ వివిధ సందర్భాలలో రాసిన లేఖలనుంచి సేకరించిన అంశాలు ఇవి)

Review మనమంతా బాధకు బందీలమే!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top