మంటమారితనం తో ప్రయోజనం లేదు!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.. సుందోపసుందులు చాలాకాలం పాటు

ఆచి ‘తూచి’ తినండి

ఈ దేహమే ఒక దేవాలయం. దానికి ఆరోగ్యమే ఐశ్వర్యం, ఆయుష్షు. అందమంటేనే ఆనందం. ఆరోగ్యమంటే ఆత్మవిశ్వాసం. ఇవి సొంతం కావాలంటే దేహమే దేవాలయం కావాలి. అంటే అంత పవిత్రమైన జీవన శైలి అలవర్చుకోవాలి. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు. మరి అటువంటి భాగ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి? అందం, ఆరోగ్యం, ఆహారం గురించి మన ప్రాచీన ఆయుర్వేద వైద్యం ఏం చెబుతోంది. ఎంత ధనవంతుడైనా సరే.. చక్కని ఆరోగ్యం

చక్కా వచ్చాం చక్కగా వచ్చాం..

కుదురుగ పాపడూ కుదురుగ పాపడు గుమ్మడికాయ విరిసిన పాపడు విఘ్నేశాయ సాగిన పాపడు సాంబశివాయ చెలగిన పాపడు శ్రీకృష్ణాయ అందెల పాపడు ఆంజనేయాయ చెంగటి పాపడు శ్రీలోలాయ జోలిన పాపడు జోసూర్యాయ సందిట పాపడు సహచంద్రాయ తారుచు పాపడు తాతారాయ బొజ్జన్న పాపడు పూర్ణబ్రహ్మాయ ఆడిన పాపడు ఆనందాయ కృష్ణమ్మా వీడేనమ్మ కృష్ణమ్మ వేణువు వూదే కృష్ణమ్మా ఆవుల కాసే కృష్ణమ్మ వీడే ముద్దుల కృష్ణమ్మ కాళ్లగజ్జెలు చూడండి మొలలో గంటలు చూడండి మెడలో దండలు చూడండి తలలో పింఛం చూడండి చదువులనిచ్చే కృష్ణమ్మా సంపదలిచ్చే కృష్ణమ్మా పాపల కాచే కృష్ణమ్మ బాలబంధుడీ కృష్ణమ్మ వీడేనమ్మ కృష్ణమ్మ వేణువు

‘కొడుకు పేరు సోమలింగం’

విజయం అనేది కల నుంచే పుడుతుంది. కల కన్నప్పుడే ఆ కలను నిజం చేసుకోవాలనే తపన పెరుగుతుంది. అయితే, కలకు పగటి కలకు మధ్య రేఖ ఒకటి ఉంటుంది. ఆ రేఖ దాటితే కల కాస్తా పగటి కలై అపహాస్యం పాలవుతుంది. ఇలా చేయాలి, అలా చేయాలి అంటూ కొందరు పగటి కలలు కంటుంటారు. వాస్తవంతో నిమిత్తం లేకుండా ఆ పని తాలూకు విజయాన్ని కలలోనే సొంతం చేసుకుని ఆనందిస్తుంటారు. ఇలాంటి

‘‘చాట్లో బియ్యం..బావిలో నీళ్లు’’

ఒక పని ఎంత సులువైనదో సూచించడానికి వాడే సామెత ఇది. ‘అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు?’ అన్న అర్థం కూడా వస్తుందీ మాటకు. పనికి కావలసిన వనరులన్నీ అందుబాటులో ఉన్నప్పుడు పని పూర్తి కావడం ఎంతో సులభం. చాటలో బియ్యం, బావిలో నీళ్లు ఉన్నాయి. అంటే వంటకు కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక వంట చేయడం ఎంతసేపు! అందుకే సులువుగా పూర్తయ్యే పని విషయంలో ఈ సామెతను

Top