నా దెగ్గరేముంది ? బుడదా తప్ప….

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం. ‘జోగీ

మాటల్లేవ్‍.. మాట్లాడుకోవడాల్లేవ్

అవును. పైన చెప్పింది పక్కా.. ప్రయోగాలు చేయడాన్ని అమితంగా ఇష్టపడే నటుడు నారా రోహిత్‍ మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యాడు. పీబీ మంజునాథ్‍ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో రోహిత్‍ మూగవాడిలా నటించ నున్నాడు. మామూలుగానే రోహిత్‍ సినిమాల్లో డైలాగులు సింపుల్‍గా, చిన్నగా ఉంటాయి. ఇక అసలు డైలాగులే లేవంటే.. ఆ పాత్రను తన హావ భావాలతో ఎలా పండిస్తాడో తెరపై చూడాల్సిందే.

కలెక్టర్‍ గారి ‘కర్తవ్యం’

బోరుబావుల్లో పడి చిన్నారులు చనిపోతున్న ఉదంతాలు రోజూ మనం పత్రికల్లో చదువు తున్నాం. టీవీల్లో చూస్తున్నాం. సరిగ్గా ఇదే కథాం శంతో నయనతార హీరోయిన్‍గా వస్తోంది ‘కర్తవ్యం’. తమిళంలో ‘ఆరమ్‍’ పేరుతో విజయ వంతంమైన ఈ చిత్రాన్ని ‘కర్తవ్యం’ పేరుతో తెలు గులో విడుదల చేస్తున్నారు. చిన్నపిల్లలు ప్రమా దవశాత్తూ బోరు బావుల్లో పడిపోతే తీసుకోవాల్సిన రక్షణ చర్యల నేపథ్యంలో సాగుతుందీ చిత్రం. నయనతార కలెక్టర్‍గా కనిపించనున్నది. బోరుబావుల్లో పడి

ఇక పెద్ద చిరంజీవి వంతు…

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. ఈ పాత్రలో మెగాస్టార్‍ చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే. నరసింహారెడ్డి చిన్నప్పటి పాత్రలో ముంబైకి చెందిన ఓ బాలనటుడు నటించారు. ఈ చిన్నారిపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ చిన్నారి క్యారెక్టర్‍ పూర్తి కావడంతో ఇక పెద్ద నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి ఎంటర్‍ అయ్యారు. మార్చి 15 నుంచి ఈ రెండో షెడ్యూలు

‘జేజమ్మ’ రెడీ అంటుందా

‘చంద్రముఖి’ అనగానే జ్యోతిక, ‘అరుంధతి’ అనగానే జేజమ్మగా అనుష్క గుర్తుకురాక మానరు. ఈ పాత్రల పేరుతో వీరిద్దరు అంతగా పాపులర్‍ అయ్యారు. ఇప్పుడు ఆ పాత్ర పేరు జేజమ్మతోనే అనుష్క ఓ సినిమాలో నటించనున్నారని టాక్‍. జ్యోతిక పవర్‍ఫుల్‍ పోలీస్‍ ఆఫీసర్‍గా తమిళంలో సూపర్‍హిట్‍ అయిన ‘నాచియార్‍’ చిత్రం తెలుగు వెర్షన్‍లో అనుష్క నటించడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. తెలుగుకు అనుగుణంగా మార్పుచేర్పులు చేస్తున్నారు. మరి,

Top