ఇంకా చాలా టైం ఉంది..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‍ప్రీత్ సింగ్ తన అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. వరుస విజయాలతో జోరుమీదున్న రకుల్ తన అభినయంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే అటు నటనతో పాటు.. ఇటు జిమ్ ను కూడా నడిపిస్తోంది. ‘ఎఫ్ 45’ పేరుతో అత్యాధునిక జిమ్‍ను నెలకొల్పిన రకుల్.. వ్యాయామ ప్రియులకు అవసరమైన అన్నిరకాల అత్యాధునిక ఎక్విప్‍మెంట్ తమ ఫిట్‍నెస్ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయంటోంది. అటు సినామాలు.. ఇటు జిమ్ నిర్వాహకురాలిగా



