అదృష్టం అంటున్న మిల్క్ బ్యూటీ

హండ్రెడ్‍ పర్సెంట్‍ లవ్‍లో.. మహాలక్ష్మి పాత్ర, బాహుబలిలో అవంతిక పాత్ర.. వంటివి దక్కడం తన అద •ష్టం అంటోంది మిల్క్బ్యూటీ తమన్నా భాటియా. ఆ పాత్రలకు మంచి గుర్తింపు దక్కుతుందని.. వాటిని తాను ఎంచుకోలేదని, ఆ సినిమాల కథలు బాగున్నాయని ఓకే చెప్పానని ఈ బ్యూటీ చెబుతోంది. తాను ఎప్పుడూ కథను బట్టే సినిమాకు ఓకే చెబుతానని, తన పాత్ర గురించి ఆలోచించనంటోంది. తన పాత్రలను తీర్చిదిద్దిన విషయంలో

ప్రిన్సిపాల్‍గా కృష్ణవంశి

సందీప్‍కిషన్‍ కథానాయకుడిగా ‘నక్షత్రం’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్‍ కథానాయిక. ఇంకా సాయిధరమ్‍తేజ్‍, రెజీనా, ప్రకాశ్‍ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. డైరెక్టర్‍ కష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని ప్రేక్షకులతో ట్విట్టర్‍లో షేర్‍ చేసుకున్నాడు సందీప్‍కిషన్‍. ‘నక్షత్రం స్కూల్‍ ప్రిన్సిపాల్‍ కృష్ణవంశీతో గంగ మరియు రాంబాబు’ అంటూ ట్వీట్‍ చేశాడు.

అమెరికాలో నాని చిత్రం

నాని హీరోగా శివ నిర్వాణని దర్శకునిగా పరిచయం చేస్తూ, దానయ్య నిర్మిస్తున్న చిత్రం తెలిసిందే. ఇందులో నాని, నివేదా థామస్‍ హీరో హీరోయిన్లు. ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్‍ అమెరికాలో జరుగుతుందని నిర్మాత దానయ్య తెలిపారు. ఆది పినిశెట్టిపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‍కి దర్శకుడు కొరటాల శివ కెమేరా స్విచాన్‍ చేయగా, వివి.వినాయక్‍ తొలి క్లాప్‍నిచ్చారు ఒక ఇంట్రెస్టింగ్‍ పాయింట్‍తో ఎంటర్‍టైనింగ్‍గా సాగే

చిరస్మరణీయుడు కత్తి కాంతారావు

ఇప్పటి తరానికి తెలుసోలేదో కానీ అప్పటి తరానికి మాత్రం కత్తి కాంతారావు పేరు వినగానే ఒక్కసారిగా కత్తులు, ఖడ్గాలు, మంత్రాలు, దెయ్యాలు, రాజకోటలు కళ్ళముందు కదలాడతాయి. తెలుగు సినీరంగంలో జానపద చిత్రాల్లో ఎన్టీఆర్‍ తర్వాత అంతటి పేరు వచ్చింది మాత్రం కాంతారావుకే! అంతటి నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఆయన తన చివరి దశలో దుర్భర జీవితాన్నే గడిపారని చెప్పాలి. ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబం ఆర్థికంగా మరింత

రెజీనా.. బాలీవుడ్‍ డ్రీమ్స్

తన ప్రతిభకు తగినన్ని అవకాశాలను సంపాదించుకోలేకపోయింది చెన్నై చిన్నది రెజీనా. దక్షిణాదిన పడుతూలేస్తూ కెరీర్‍ను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో బాలీవుడ్‍లోనూ ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా ఒక హిందీ సినిమాలో అవకాశం సంపాదించినట్ల• టాక్‍. సూపర్‍ హిట్‍ హిందీ సినిమా ‘ఆంఖే’కి కొనసాగింపుగా రూపొందే సినిమాలో రెజీనా హీరోయిన్‍గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అమితాబ్‍, అనిల్‍ కపూర్‍ వంటి స్టార్లు నటిస్తున్నారు. మరి హిందీలో రెజీనా

Top