రొయ్య పకోడా…. రుచిలో తస్సాదియ్య

చాక్లెట్‍- బీట్‍రూట్‍ మఫిన్స్
కావాల్సినవి: బీట్‍రూట్‍- 2 మీడియం సైజ్‍వి (మెత్తగా ఉడికించుకుని గుజ్జులా చేసుకోవాలి)
గుడ్లు- మూడు (3)
పెరుగు- ముప్పావు కప్పు
శనగపిండి- అర కప్పు
కోకో పౌడర్‍- పావు కప్పు
పంచదార పొడి- అర కప్పు పైనే (అభిరుచిని బట్టి)
బేకింగ్‍ పౌడర్‍- 1 టీ స్పూన్‍
డార్క్ చాక్లెట్‍ పౌడర్‍- అర కప్పు
తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్‍లో బీట్‍రూట్‍ గుజ్జు, పెరుగు, గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‍లో శనగపిండి, కోకో పౌడర్‍, పంచదార పొడి, బేకింగ్‍ పౌడర్‍, డార్క్ చాక్టె• పౌడర్‍ వేసుకుని బాగా కలుపుకున్న తరువాత బీట్‍రూట్‍ మిశ్రమాన్ని వేసుకుంటూ బాగా కలుపు కోవాలి. ఇప్పుడు ఆ మిశ్రామాన్ని కొద్ది కొద్దిగా మఫిన్స్ బౌల్స్లో పెట్టుకుని 23 నుంచి 25 నిమిషాల పాటు ఓవెన్‍లో ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తరువాత కిందకు దించుకుని, కొద్దిగా చల్లారిన తరువాత తింటే.. ఆ మజానే వేరు. ప్రత్యే కించి పిల్లలకు ఇది చిరుతిండిగా బాగా ఉపయోగ పడుతుంది

రొయ్యల పకోడా
కావాల్సినవి: రొయ్యలు- 25 లేదా 30
శనగపిండి- పావు కప్పు
బ్రెడ్‍ పౌడర్‍- 4 టేబుల్‍ స్పూన్లు
బియ్యపు పిండి- 1 టేబుల్‍ స్పూన్‍
మొక్కజొన్న పిండి- 1 టేబుల్‍ స్పూన్‍
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీ స్పూన్‍
కారం- 1 టీ స్పూన్‍
పసుపు- చిటికెడు
ఉప్పు- తగినంత
నిమ్మరసం- 1 టేబుల్‍ స్పూన్‍
నీళ్లు, నూనె- సరిపడా
త•యారు చేసే విధానం: ముందుగా రొయ్యలు బాగా కడిగి ఒక బౌలులో వేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‍లో శనగపిండి, బియ్యపు పిండి,
కావాల్సినవి: అవకాడో- 4 లేదా 6 (పై తొక్క తొలగించాలి)
పిస్తా- అరకప్పు (నీళ్లలో నానబెట్టినవి)
కొబ్బరి నీళ్లు- 1 కప్పు
ఉప్పు- కొద్దిగా
వెనీలా ఎక్స్ట్రాక్ట్- అర టీ స్పూన్‍
రోజ్‍ వాటర్‍- అర టీ స్పూన్‍
ఆలివ్‍ నూనె- అర టీ స్పూన్‍
నిమ్మరసం- 1 టీ స్పూన్‍
పాలకూర- ఒకటిన్నర కప్పులు

Review రొయ్య పకోడా…. రుచిలో తస్సాదియ్య.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top