ఉమ్మాయ జగ్గాయల్లా

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. ఉమ్మాయ జగ్గాయలు వీరిద్దరు తోడుదొంగలు. శ్రావణ భాద్రపదాల్లా

ఆరోగ్యానికి ‘చిట్కా’!

ఎండా, వానా, చలి.. అప్పుడూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. కాకపోతే అప్పట్లో ప్రతి ఇంట్లో బామ్మ ఉండేది. ఇప్పుడు లేదు. అప్పట్లో ఒంట్లో నలత చేసినా.. కలత చెందినా బామ్మ చిట్కా వైద్యంతో క్షణంలో నయమయ్యేది. ఇప్పుడు మెడికల్‍ షాపుకో, హాస్పటల్‍కో పరుగెడుతున్నాం. చిన్నదానికీ, పెద్దదానికీ, అయిన దానికీ, కాని దానికీ పరీక్షలు.. వైద్యుల ఎదుట నిరీక్షణలు.. అయినా నయమవుతుందా అంటే అదీ లేదు. ఒకపక్క ఆరోగ్యంతో ఒళ్లు గుల్ల.. ఇంకోపక్క

లేజీ టీన్స్.. డేంజర్‍ బెల్స్

పిల్లలంటే లేడిలా పరుగెత్తాలి. ఉత్సాహంతో ఉరకలెత్తాలి. అది వారి వయసు సహజ స్వభావం. బడి నుంచి వచ్చాక మైదానంలోనో, ఇంటి ఆరుబయటో అలసిపోయేలా ఆడేవారు. ఆకలేసినపుడు ఇంటికెళ్లి అన్నం తినేవారు. హోంవర్క్, ఇతరత్రా పూర్తి చేసుకుని నిద్రకు ఉపక్రమించే ముందు పెద్దోళ్ల చేత కథలు చెప్పించుకుని కమ్మని నిద్రలోకి జారుకునే వారు. ఇదంతా గతకాలపు పిల్లల జీవితం. మరి ఈ కాలం పిల్లలు అలా ఉన్నారా?. బడి నుంచి ఇంటికి

అమ్మమ్మ కట్టిన రక్షరేకు

పల్నాటి సీమలో ఒక పల్లె ఉండేది. ఆ పల్లెలో చంద్రమ్మ అనే ఒక ముసలమ్మ ఉంది. ఆ ముసలమ్మకు ధర్మమ్మ అనే కూతురూ, ఆ కూతురికి శేషారెడ్డి అనే ఒకే ఒక్క కొడుకూ ఉన్నాడు. ఆ బాలుడిని ముద్దుగా శేషు అని పిలుచుకునే వారు. ధర్మమ్మ మగడు హనుమారెడ్డీ, చంద్రమ్మ భర్త చెంగారెడ్డీ గొప్ప వీరులు. ఆ అల్లుడు, మామ ఇద్దరూ పలనాటి యుద్ధంలో తమ రాజు పక్షాన శౌర్యంతో పోరాడి ప్రాణాలు విడిచి వీరస్వర్గం పొందారు. శేషు

మగడు కొట్టినందుకు కాదు..

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.. అన్నదమ్ముల మిత్రత్వం

Top