జయ జయ ఆశ్వయుజ
ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో పదో మాసం` అక్టోబర్. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది ఏడవ మాసం. అక్టోబర్ మాసం భాద్రపద ` ఆశ్వయుజ మాసాల కలయిక. అక్టోబర్ 6వ తేదీ వరకు భాద్రపద మాస తిథులు.. ఆపై అక్టోబర్ 7వ తేదీ నుంచి ఆశ్వయుజ మాస తిథులు కొనసాగుతాయి. శక్త్యారాధనకు ఆటపట్టయిన మాసం` ఆశ్వయుజం. శరన్నవరాత్రులు పేరిట ఈ




