డల్లాస్లో అట్టహాసంగా TPAD బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ... తెలంగాణ రాష్ట్ర పండుగ. తీరొక్కపూలతో చేసే పండుగ. తెలంగాణ పీపుల్‍ అసోసియేషన్‍ ఆ•• •డల్లాస్‍ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్క•తికి ప్రతీక అయిన ఈ బతుకమ్మ పండుగను టెక్సాస్‍లోని ఫిస్కో డాక్టర్‍ పెప్పర్‍ అరీనాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా బతుకమ్మను రంగురంగుల పూలతో ఒక వరుసలో పేర్చి కింద కాస్తా వెడల్పుగా.. పైకి వెళ్లే కొద్ది చిన్నగా అంటే త్రిభుజాకారంలో బతుకమ్మలు

IACS ఉమెన్స్ కాన్ఫరెన్స్ అదుర్స్…!

ఇండో అమెరికన్‍ కమ్యూనిటీ సర్వీసెస్‍ (IACS) సంస్థ సౌత్‍ ఏషియన్‍ వుమెన్స్ కాన్ఫరెన్స్ జార్జియాలో జరిగింది. ‘‘నాయకత్వంలో మహి ళలు’’ అనే అంశంలో భాగంగా జరిగిన ఈవెం ట్‍కి వందలాది మంది మహిళలు హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు. జార్జియాలోని రాస్వెల్‍లో జరిగిన ఈ కార్య క్రమానికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మహిళలు అన్నిరంగాల్లో ముందుకు రాణించడం గర్వకారణ

అట్లాంటా లో వైభవంగా గణేషుడి నిమజ్జనం

ది హిందూ టెంపుల్‍ ఆఫ్‍ అట్లాంటాలో వినాయక నిమజ్జనం వేడుక ఘనంగా జరిగింది. 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాధుడు వందలాది మంది భక్తుల కోలాహాలం మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అటు గణనాధుడికి ప్రతిబింభంగా ఏనుగును తీసుకువచ్చారు. వినాయకుడి విశిష్టతను హిందువులు తమ పిల్లలకు తెలియజేశారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా హెలిక్యాఫ్టర్‍ ద్వారా వినాయకుడి

భళా…. ఐఎఫ్ఏ ఫ్రీడమ్ మేళ

‘స్వాతంత్య్రం’ అంటేనే సంతోషం. ఏ దేశ స్వాతంత్య్ర దినం ఆ దేశం వారికి ఆనందకరమైనది. అమెరికాలోని ఇండియన్‍ ఫ్రెండ్స్ ఆఫ్‍ అట్లాంటా (ఐఎఫ్‍ఏ) భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అటువంటి ఆనందాన్నే అనుభవించింది. ఆటపాటలతో సందడి చేసింది. ఐఎఫ్‍ఏ అట్లాంటాలో ఆగస్టు 15 సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో అతి పెద్ద ఫ్రీడమ్‍ మేళాను నిర్వహించింది. ఈ సందర్భంగా అందరూ ఆనందంగా గడిపారు. అట్లాంటాలోని లిలీబుర్న్ పార్కులో ఈ వేడుక

ద్వంద్వ సమానం

ఈ విశ్వం, ప్రేమ అనే కలంతో విరించి రచించిన ద్వంద్వసమాసభరిత రసమయకావ్య అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు మనం హతాశులమౌతుంటాం. సునామి, భూకంపాలు వంటి ఉపద్రవాలు వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయని ప్రశ్నిస్తాం. పరమాత్మ దయాళువు, కరుణాసాగరుడని అంటారే, మరి ప్రకృతివైపరీత్యాలలో అమాయకు లైన పసిపిల్లలు, దీనజనులు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారని అడుగుతాం. వేదాంతులు కూడా ఈ సందేహమే వ్యక్తం చేస్తారు. ఎందుకు ప్రమాదాలు జరగకూడదు? విపత్తులెందుకు కలగకూడదు? సామూహిక మరణాలెందుకు సంభవించకూడదు? చెడు

Top