సమ్మోహనం.. జగన్మోహనం
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల ఆలయంలోనూ, ఇతర అనుబంధ ఆలయాల్లోనూ అక్కడ కొలువై ఉన్న దేవతాగణానికి ప్రతి సంవత్సరం అంఖండంగా బ్రహ్మోత్సవం పేరిట అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. అందులో ‘మోహినీ అవతారం’ అనే వాహనసేవ ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ సేవలోని ‘మోహిని’ కొలువై ఉన్న ర్యాలీలోని ‘శ్రీజగన్మోహినీ కేశవస్వామి’ ఆలయం గురించి తెలుసుకుందాం. ఆంధప్రదేశ్‍లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం కోనసీమ జిల్లా) కొత్తపేట తాలూకా




