మాయ మూగబోయేది ఒంటరితనంలోనే

గోపీ ఇచ్చిన ‘‘గోపాలుడి’’ అధరాల్లోంచి విచ్చుకునే దరహాస చంద్రికలు నా మనోమైదాన మంతా ఆక్రమిస్తున్నాయి. ఈ సమయంలో సి. నారాయణరెడ్డిగారి కవితా చరణాలు జ్ఞాపకం వస్తున్నాయి. పొదలోని వెదురుబొంగు మొదలంటూ విరిగిందనా నీ బాధ! రఘురాముని చేతిలో విల్ల్కె రాక్షసుల్ని పరిమార్చలేదా! పురివిప్పి ఆడే నెమలి ధర మీది కొరిగిందనా గోడు! బాలకష్ణుని మౌళిపింఛమై ప్రపంచాన్ని మురిపిస్తుంది చూడు! కొండమీది నుంచి చెంగున దూకిన సెలయేరు ఇసుకపర్రలోకి ఇంకి పోయిందనా దిగులు? పాతాళ గంగ ఝర్కియె మరలా పైకిలేస్తుంది చూడు. ప్రపంచాన్ని మరిచి, ప్రశాంతంగా సముద్ర తీరంలో

వసంతాగమనం

1, ఏప్రిల్‍, సోమవారం ఫాల్గుణ బహుళ ద్వాదశి నుంచి - ఏప్రిల్‍ 30, మంగళవారం, చైత్ర బహుళ ఏకాదశి వరకు ఆంగ్లమానం ప్రకారం నాలుగవ మాసం ఏప్రిల్‍. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ - చైత్ర మాసాల కలయిక. ఫాల్గుణ మాసంలోని కొన్ని రోజులు, చైత్ర మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. చైత్రం తెలుగు మాసాలలో మొదటిది. ఇది సంవత్సరారంభ మాసం. ఈ మాసంలో తొలి రోజే

పానకం-వడపప్పు తయారీ

శ్రీరామ నవమి రోజున పానకం - వడపప్పును భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. దీని ప్రాముఖ్యత ఏమిటి? ఈ ప్రసాదం వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. శ్రీరామ నవమి నాటికి వేసవి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సమయంలో పానకం - వడపప్పును ప్రసాద రూపంలో సేవించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షుతో పాటు అలసట తీరుతుందని పండితుల అభిప్రాయం. మన దేవతా ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం

‘ఆది’పర్వం… ఉగాది ఆనందోత్సవం

అచ్చమైన తెనుగు పర్వం- ఉగాది. ఉగాది నుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది. మన తెలుగు సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ సంవత్సరానికి వికారి నామ సంవత్సరం అని పేరు (ఏప్రిల్‍ 6, 2019). ఇది మన తెలుగు వారి మొదటి పండుగ. ఈ రోజు ప్రతి ఒక్కరు తమ రాశి ఫలాలు, గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తదనుగుణంగా సంవత్సరమంతా మసులుకుంటారు. ఈ పర్వం

కళారత్న మల్లం రమేష్‍కు ఘనస్వాగతం పలుకుతున్న అమెరికా

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళా కారుడు, వెంట్రిలాక్విస్ట్, కళారత్న మల్లం రమేష్‍ ‘ఉగాది ఉత్సవాలు’ సందర్భంగా అమెరికా రానున్నారు. 2019 ఏప్రిల్‍ 4న పోర్ట్లాండ్‍ నగరానికి చేరుకుని తదుపరి నార్త్ టెక్సాస్‍, న్యూజెర్సీ తదితర ప్రాంతాలలో సాంస్క•తికపరంగా పర్యటిస్తారు. ఏప్రిల్‍ 13న నార్త్ టెక్సాస్‍లో జరిగే ఉగాది ఉత్సవాలలో పాల్గొంటారు. మరికొన్ని కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ‘విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్‍ డాక్టర్‍ నేరెళ్ల వేణు మాధవ్‍ శిష్యుడైన

Top