పేరు గొప్ప ఊరు దిబ్బ
హైదరాబాద్ దక్కనీ ఉర్దూ భాషా సాహిత్యాల్లో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. భాషా సాహిత్యంలోనూ, వాడుకలోనూ సమయాను కూలంగా, సందర్భానుసారంగా ఉపయోగించే సామెతలు ఆ సాహిత్యానికి అదనపు సొబగులు అద్దాయి. దక్కనీ జన జీవితంలో ఉన్న ఉర్దూ సామెతల సమాహారమే.. ఉర్దూ భాషా సౌందర్యానికి ప్రతీక. జీవన విలువలను, వ్యక్తిత్వ పాఠాలను నేర్పే ఆ సామెతలివిగో.. ఊచీ దుఖాన్ పీకా పక్వాన్ ఇక్కడ దుఖాన్ అంటే హోటల్ అని అర్థం. గొప్ప హోటలే




