భళారే.. బాల్యం.

బాల్యం.. అదో అందమైన జ్ఞాపకం. మరి, నిజంగా అదంత అందంగా ఉందా? కనబడని చట్రాల్లో బందీ అయ్యిందా? పిల్లలేం కోరుకుంటున్నారు? వారికేం లభిస్తోంది? తల్లిదండ్రులు పెంపకం పేరుతో పెత్తనం చెలాయిస్తున్నారా? పిల్లలతో ఎలా మసులుకోవాలి? వాళ్లకేం కావాలి?.. ఇవన్నీ అందరూ అన్నీ తెలుసని అనుకుంటారు. కానీ, తెలిసీ తెలియనితనంతో పిల్లల కలలను, ఆశలను చిదిమేస్తున్నారు. నవంబరు 14 బాలల దినోత్సవం. ఈ ఒక్కరోజే పిల్లలది.. మిగతా అన్ని రోజులు తల్లిదండ్రులది

దేదీప్య మాసం

మన తెలుగు మాసాల్లోని విశేషం ఎంత విచిత్రమైనదో! భాదప్రదం (సెప్టెంబరు) అబ్బాయి (గణపతి) పూజకు ఉద్ధిష్టమైనది. ఆశ్వయుజం (అక్టోబరు) అమ్మ (ఆదిశక్తి) పూజకు వేదికైతే కార్తీకం (నవంబరు) అయ్య వారి (పరమశివుడు) పూజకు శుభ సందర్భం. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవ నెల. ఆంగ్లమానం ప్రకారం ఇది నవంబరు నెల. 11వది. శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసమంతా కార్తీక దీపం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. అమ్మ వారి

ఉత్తరాయణం

అక్టోబరు మాసం తెలుగు పత్రికలో దసరా, దీపావళి వైభవాల గురించి వివరిస్తూ జంట పండుగల వైభవాన్ని కళ్లకు కట్టారు. ఈ శీర్షికన అందించిన విశేషాలు కొత్తగా, చదివించేలా ఉన్నాయి. అలాగే, దసరా షిర్డీ సాయిబాబా పుణ్యతిథి కూడా. ఈ సందర్భంగా షిర్డీలో జరిగే ప్రత్యేక పూజల, కార్యక్రమాల షెడ్యూల్‍ను సవివరంగా తెలియ చేశారు. అక్టోబరు సంచిక మమ్మల్ని అందరినీ అలరించింది. -ఏ.కృష్ణమూర్తి, రాధారవి, పి.శేఖర్‍, షణ్ముఖరాజు- హైదరాబాద్‍, సంపత్‍, అనూరాధ

బాల్యానికి పరీక్ష

అందరికీ అన్ని రోజులున్నట్టే చిన్నారులకూ ఒక రోజు ఉంది. అది నవంబరు 14 బాలల దినోత్సవం. చాచా నెహ్రూ పుట్టిన రోజున బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. తల్లిదండ్రులు కూడా ఈ ఒక్క రోజే పిల్లలది.. మిగతా అన్ని రోజులూ తమ చేతిలోనే ఉండాలనే ధోరణి, దృక్పథంతో ఉన్న రోజులివి. ఇంతకీ పిల్లలెలా పెరగాలి? పిల్లల్ని ఎలా పెంచాలి? ఇవెప్పటికీ చిక్కు ప్రశ్నలే. ఇరవై

Top