బెడ్‍పై స్టార్స్!

సెలబ్రిటీల యందు మంచు లక్ష్మి డిఫరెంట్‍. ఆమె ఏం చేసినా సమ్‍థింగ్‍ స్పెషల్‍గానే ఉంటుందని అంటారు. ఇప్పుడామె ఓ వినూత్నమైన షో చేయడానికి రెడీ అయ్యారు ‘ఊట్‍’ అనే యాప్‍ ద్వారా డిజిటల్‍ ప్లాట్‍ఫామ్‍లో ‘ఫీట్‍ అప్‍ విత్‍ ద స్టార్స్ తెలుగు’ షోతో ఆడియన్స్ ముందుకు రానున్నారు. సెప్టెంబరు 23 నుంచి ‘కలర్స్ తెలుగు’ అనే బ్రాండ్‍ పేరుతో ఈ షో విడుదల అవుతుంది. బాలీవుడ్‍, హాలీవుడ్‍లలో ఇటువంటి

‘అల్లు’ సినిమాలో పల్లెటూరి పిల్ల?

అల్లు అర్జున్‍ - సుకుమార్‍ కాంబినేషన్‍ ప్రత్యేకతే వేరు. వీరిద్దరి కాంబినేషన్‍లో వచ్చిన సినిమాలన్నీ సూపర్‍డూపర్‍ హిట్లే. తాజాగా వీరిద్దరు మరోసారి జత కలిశారు. ఇటీవలే ‘రంగస్థలం’ వంటి బ్లాక్‍బస్టర్‍ హిట్‍ ఇచ్చిన సుకుమార్‍, ఆ చిత్రం తరువాత చేయబోతోన్న సినిమా ఇదే. దీంతో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. అందులోనూ హిట్‍ కాంబినేషన్‍ కావడంతో మరింత హైప్స్ ఇప్పటి నుంచే ఫిల్మ్నగర్‍ సర్కిల్‍లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక,

రాముడెవరు? రావణుడెవరు?

కొన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్లే కంటే ముందే ట్రెండ్‍ సెట్‍ చేస్తుంటాయి. ప్రస్తుతం టాక్‍ ఆఫ్‍ ది ఇండియాగా మారింది రామాయణం సినిమా. రామాయణం కథాంశంగా భారీ చిత్రాల నిర్మాతలు అల్లు అరవింద్‍, మధు మంతెన, నమిత్‍ మల్హోత్ర కలిసి భారీ బడ్జెట్‍ చిత్రాన్ని తెరకెక్కిండానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాముడిగా హృతిక్‍ రోషన్‍, సీతగా దీపికా పదుకోన్‍ నటిస్తారని సమాచారం. అయితే రావణుడి పాత్రకు ప్రభాస్‍ పేరును

పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షి చిట్టి పాప చిన్న మా అమ్మాయి శ్రీ ముఖము చూసి సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెరచు పందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటే పనసపండని జనులు పరుగులెత్తేరు దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే దోసపండని జనులు దోసిలొగ్గేరు నీలాలు కెంపులూ నిలువు వజ్రాలు నిత్యమూ అమ్మాయి నీళ్లాడు

శక్తి మాసం

తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం ఏడవది. ఆంగ్లమానం ప్రకారం ఇది అక్టోబరు నెల. పద•వది. సృష్టికి మూలమైన అమ్మవారు విశేషంగా పూజలందుకునేది ఈ మాసంలోనే. అందరికీ విజయాలను అందించే విజయ దశమి, జాతికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన మహాత్మాగాంధీ జయంతి ఈ మాసం ప్రత్యేకం. ఆడపిల్లల వేడుక అట్లతద్ది, తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బతుకమ్మ ఉత్సవాలు ఆశ్వయుజ మాసానికి శోభ తెస్తాయి. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది.

Top